Breaking News

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

176 Viewsహైదరాబాద్‌లో కుండపోత వర్షం.. హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది.. రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.. ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, మదాపూర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం […]

Breaking News రాజకీయం

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ

200 Viewsఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన *డబుల్‌ బెడ్రూం *500* *ఇండ్లు పంపిణీ* కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా * *జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతీ సుభాష్ రెడ్డి గారు,డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేటర్లు, *బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్*,జేరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డి,శ్రీమతి కక్కిరేణి చేతన హరీష్, శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, […]

Breaking News రాజకీయం

సర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు!

171 Viewsసర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు! ఆత్మగౌరవంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి నినాదాలు చేస్తోంది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు డిజైన్ చేసింది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించకుండా రెండు బెడ్‌రూంలు, రెండు మూత్రశాలలు, ఒక కిచెన్, హాలుతో కూడిన ఇంటి కోసం మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి […]

Breaking News రాజకీయం

కొత్త ఓటరు లిస్టు ప్రచురణ

169 Viewsకొత్త ఓటరు లిస్టు ప్రచురణ కొత్త ఓటరు లిస్టు ప్రచురణ లో బాగంగా జిల్లా కేంద్రంతో పాటు మరియు జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తేది 02/09/2023 శనివారం ఉదయం 10 గంటల నుండి తేది 03/09/2023 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఓటరు లిస్టు ప్రచురణ కార్యక్రమం కలదు* *కావున మీ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో గల ఓటర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు లిస్టు […]

Breaking News రాజకీయం

త్వరలో నల్లగొండ ఐటీ హబ్‌ ప్రారంభం

143 Viewsత్వరలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ […]

Breaking News నేరాలు

బెహరాన్ లో రోడ్డు ప్రమాదం. కోరుట్ల పేట గ్రామంలో విషాదం

281 Viewsబెహరాన్ లో రోడ్డు ప్రమాదం. కోరుట్ల పేట గ్రామంలో విషాదం బైరాన్ కారు ప్రమాదం లో కోరుట్ల పేట యువకుడి మృతి.మోకన్ పల్లి సుమన్ అక్కడికక్కడే మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి Telugu News 24/7

Breaking News

కవ్వంపల్లి కి మంగళ హరతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు

238 Viewsమానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కవ్వంపల్లి సత్యనారాయణ కి కాంగ్రెస్ శ్రేణులు మహిళలు మంగళ హరతులతో డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బస్టాండ్ కూడలిలో గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాలల్లో ప్రజలను కాంగ్రెస్ నాయకులను భయా బ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు.స్థానికేతర ఎమ్మెల్యే టూరిస్ట్ వీసా మీద వచ్చిన […]

Breaking News రాజకీయం

నేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌

157 Viewsనేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జియోట్యాగింగ్‌ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకుఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదును జమచేయనున్నది. చేనేతమిత్ర పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల కుటుంబాలకు […]

Breaking News

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల 

172 Viewsఅభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల *02-సెప్టెంబర్-2023,* *నిజామాబాద్ అర్బన్* గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ????35వ డివిజన్ హమాల్ వాడి చౌరస్తాలో 1 కోటి రూలతో నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రైనేజి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ????16వ డివిజన్ దుబ్బా గిరిరాజ్ కాలేజి వద్ద 1 కోటి రూలతో నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రైనేజి […]

Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మరో విడత డీఏ పెంపు

180 Viewsఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మరో విడత డీఏ పెంపు ఆర్టీసీ కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది […]