Breaking News

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల 

171 Views

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల

*02-సెప్టెంబర్-2023,*
*నిజామాబాద్ అర్బన్*

గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

????35వ డివిజన్ హమాల్ వాడి చౌరస్తాలో 1 కోటి రూలతో నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రైనేజి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు.

????16వ డివిజన్ దుబ్బా గిరిరాజ్ కాలేజి వద్ద 1 కోటి రూలతో నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రైనేజి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు.

*ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ…*

★గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సారథ్యం లో అభివృద్ధి సంక్షేమం లో దేశం లో మొదటి స్థానం లో ఉంది.

★నిజామాబాద్ నగరం లో ప్రతి గల్లీలో రోడ్లు మరియు డ్రైనేజి లు నిర్మించాము.

★ప్రధాన రోడ్లను విస్తరించి విశాలంగా నిర్మించాము.

★ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద RUB నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాము.

★నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరేందుకు ప్రభుత్వ స్థలాల్లో పార్కులు నిర్మించాము.

★నిజామాబాద్ నగరం లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతుంటాయి.దీనికి ప్రజలందరి సహకారం కావాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు బొబ్బిలి మురళి,మాధని శ్రీధర్, జగన్ ,చిదుర శ్రీను,RL నర్సింహ,పరమేశ్వర్,సంపత్, ఎర్రం గంగాధర్,పంచ రెడ్డి అనిత,పంచారెడ్డి సురేష్,అనిల్ యాదవ్,కరిపే రాజు,మధుకర్ రెడ్డి కార్పొరేటర్లు ఎర్రం సుధీర్,పంచారెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *