Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. మరో విడత డీఏ పెంపు

169 Views

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
మరో విడత డీఏ పెంపు

ఆర్టీసీ కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరవు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ నెల వేతనంతో కలిపి ఈ డీఏను ఆర్టీసీ చెల్లించనుంది.

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను మంజూరు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని.. పెండింగ్‌ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *