బెహరాన్ లో రోడ్డు ప్రమాదం. కోరుట్ల పేట గ్రామంలో విషాదం బైరాన్ కారు ప్రమాదం లో కోరుట్ల పేట యువకుడి మృతి.మోకన్ పల్లి సుమన్ అక్కడికక్కడే మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
108 Views రైతు ఆర్థికాభివృద్ధి కి కృషి సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 3మంది రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా […]
212 Views– నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఈ నెల 17న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ని అరెస్టు చేసిన ఎల్ఎండి పోలీసులు, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీ ఉద్యోగ నిమిత్తము కోచింగ్ తీసుకొనుటకై గత కొన్ని నెలల క్రితం కరీంనగర్ […]
77 Views*చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!* బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యౌమనౌక.. నేడు జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ( ఆర్బిట్ ప్రొడక్షన్ మన్యూవర్ ) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ […]