138 Views *అశ్లీల ఫోటోలు వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న మరో 8 మంది సైబర్ నిందితులు అరెస్ట్ చేసిన బేగంపేట పోలీసులు* *నిందితుల వివరాలు* 1. కుర్మ నవీన్ తండ్రి సాయిలు, వయస్సు 21 సంవత్సరంలు, వృత్తి విద్యార్థి. 2. చుంచనకోట మహేష్ గౌడ్ తండ్రి బాల్ రాజు గౌడ్, వయస్సు 24 సంవత్సరంలు, వృత్తి విద్యార్థి. 3. మల్లప్ప కార్తీక్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, వయస్సు 23 సంవత్సరములు, వృత్తి […]
Breaking News
అవసరమైతే తప్ప బయటకు రావద్దు*
124 Views*అవసరమైతే తప్ప బయటకు రావద్దు* తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు వెల్లువెత్తుతున్న వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. నేడు బుధవారం కూడా అతిభారీ వర్షాల ముప్పు పొంచివుండడంతో జీహె చ్ఎంసీ కీలక సూచన చేసింది. సాయంత్రం వరకు బయటకు రావొద్దని హైదరాబాదీలను హెచ్చరించింది. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతిభారీ వర్షాలు, గాలులతో చెట్లు […]
బిఎస్పీ మార్కుక్ మండల కమిటీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే వేడుకలు
189 Viewsబిఎస్‌పి మార్కుక్ మండల కమిటీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి అధ్యక్షతన మండల కేంద్రంలో రిజర్వేషన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ మాట్లాడుతూ కొల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహూమహరాజ్ గారు తన రాజ్యంలో వెనుకబడిన కులాలకు 50 రిజర్వేషన్లు 1902 జులై 26 వ రోజున మొదలు పెట్టి సామాజిక న్యాయానికి దారులు బహుజనుల వేగు చుక్క […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు
189 Views ఎర్రవల్లి గ్రామానికి చెందిన హై మొండి సాయిలు కుమారుడు సంపత్ (23)కు దరాబాదులో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ భాగ్య బిక్షపతితో […]
ముఖ్యమంత్రి KCR గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బిఆర్ఎస్ తోనే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి
174 Viewsముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బిఆర్ఎస్ తోనే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి రూబెన్ గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సెక్యులర్ భావాలు కలిగిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధువు ఇచ్చి బీసీ బంధువు ఇచ్చి బీసీ కుటుంబాలకు వెలుగులు నింపి ఇప్పుడు మైనారిటీల కొరకు క్రైస్తవ కుటుంబాల వెలుగులు నింపడానికి రాష్ట్రంలో 2000 కుటుంబాల కుట్టు మిషన్లు మరియు క్రిస్టియన్ మైనార్టీల పేద కుటుంబాల కొరకు […]
వరుసగా ఐదు రోజులు సెలవులు..?
367 Viewsతెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 26 27 ఇవాళ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్ దీంతోపాటు 28 ఆప్షనల్ హాలిడే 29న మొహరం సెలవు 30 నా ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28న మొహరం 9వ రోజు ఆప్షనల్ హాలిడే 29న మొహరం జనరల్ హాలిడే 30న ఆదివారం కావడంతో సోషల్ మీడియాలో ఐదు […]
భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…*
134 Views*వికారాబాద్* *భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…* *24 గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర టీంలను అందుబాటులో ఉంచాలి.టోల్ ఫ్రీ నంబర్ లు ఏర్పాటు చేయాలి.* *వికారాబాద్ జిల్లా అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు….* *ఇటీవలే తగ్గినట్లే తగ్గి సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాల పట్ల కలెక్టర్,ఎస్పీ లతో ఫోన్లో మాట్లాడి సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.జిల్లాలోని వర్షముకు సంభందించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, […]
కుప్పకూలిన విమానం (వీడియో)
152 Viewsకుప్పకూలిన విమానం (వీడియో) గ్రీస్లోని ఎవియా ద్వీపంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీకు ఎయిర్ఫోర్స్కు చెందిన వాటర్-డ్రాపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, అయితే ఇద్దరు పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పే క్రమంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy […]







