Breaking News

డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*

111 Views*డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*   ▪️ప్రాజెక్ట్ మీద నుండి ఓవర్ ఫ్లో అవుతున్న వరద నీరు.   ▪️అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే , నీటి పారుదల, రెవెన్యూ అధికారులు.   ▪️నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి అతి భారీ వరద ఉదృతి.   ▪️కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది.   ▪️దీంతో దిగువ […]

Breaking News

*సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*

142 Views    *సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*   *అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం సరిగ్గా సమయం చూసుకొని పారిశ్యుద్ద్య కార్మికుల సమ్మె గ్రామ పురవీధుల్లో రహదారుల పైన ప్రవాహంలా వరద మోరీలలో వ్యర్థాలు నిండి నీటి ప్రవాహంనకు అడ్డుగా నిలవడంతో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదికి నీళ్లు వస్తున్నాయి. […]

Breaking News

నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*

125 Views*నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*   దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు తాజాగా అలాంటి ఘటనే మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు […]

Breaking News

గుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*

105 Viewsగుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*   హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. […]

Breaking News

కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*

124 Views*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*   ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

సిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా

157 Viewsసిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*

167 Views*చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*   సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గత రెండు రోజుల కురిసిన వర్షానికి చెరువులు కుంటలు మత్తడి పొంగిపోతుంది. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రోడ్డు గత సంవత్సరం కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.అధికారులు కూడా చూడడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పని కావడం లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపించాలని జిల్లా స్థాయి […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది*

129 Views*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు నమోదైన వర్షపాతం

108 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు మండలాల్లో మోతాదు నుంచి అతి భారీ వర్షాలు పడ్డట్టుగా వాతావరణ కేంద్రం సూచించింది             Telugu News 24/7

Breaking News

కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధ్వర్యంలో కూరగాయ పంటల సాగు , విత్తన శుద్ధి గురించి రైతులతో అవగాహన సదస్సు

139 Viewsకేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో పొలంబడి కూరగాయల పంటల గురించి ఈరోజు శ్రీమతి సునీత సస్యరక్షణ అధికారి అధ్వర్యంలో కూరగాయ పంటలలో ఏ విధంగా విత్తన శుద్ధి మరియు సమగ్ర సస్యరక్షణ కార్యక్రమంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. , శిలీంద్రాలను ఉపయోగించి మొక్కలపై వ్యాపించే తెగుళ్లను ఎలా నివారించాలో ఈ కార్యక్రమం శ్వేత , సుధా సహాయ సస్యరక్షణ […]