Breaking News

డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*

109 Views

*డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*

 

▪️ప్రాజెక్ట్ మీద నుండి ఓవర్ ఫ్లో అవుతున్న వరద నీరు.

 

▪️అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే , నీటి పారుదల, రెవెన్యూ అధికారులు.

 

▪️నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి అతి భారీ వరద ఉదృతి.

 

▪️కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది.

 

▪️దీంతో దిగువ ప్రాంతాల పూర్తిగా జలమయం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *