Breaking News ప్రాంతీయం

పోస్ట్ చేస్తే ఉత్తరం ఊడినట్లేనా!!?

215 Viewsఫోటో చిత్రం) హెడ్ పోస్టాఫీసు ఎదుట ఊడి పోయి (ఉన్నపోస్ట్ బాక్స్ కింది భాగం పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యానికి రక్షణ లేని పోస్ట్ బాక్సే నిదర్శనం…: ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంది, ఊడి పోయి ఉన్న పోస్టు బాక్స్ ను పోస్ట్ మాస్టర్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆయనకే తెలియాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా ఉద్యోగ బాధ్యత […]

Breaking News

నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

112 Views*నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల రూరల్ మండలం లోని గ్రామం మీదుగా వెళుతున్న నేషనల్ హైవే రోడ్డు వర్షానికి చాలావరకు దెబ్బ తిన్నది. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వెళ్లి రోడ్డును పరిశీలించి తొందరలోనే రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడుతామని అన్నారు. వారి వెంట మండల అధ్యక్షులు బాల ముకుందం గారు, ఉప […]

Breaking News

గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*

97 Views*గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*   కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి..   పుష్కర్ ఘాట్లను ముంచిన వరద‌..   13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ‌ నదులు..   కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక‌..   లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..   ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..   బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం..   13 […]

Breaking News

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..*

104 Views*ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..*   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ […]

Breaking News

రేపు కూడ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.*

114 Views*రేపు కూడ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.*   ▪️రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని జారీ.   ▪️అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ*

108 Views    *యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ*   *ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఆదేశాల మేరకు ఎర్రవల్లి ఎంపీటీసీ పరిధిలో ఉన్న రెండు గ్రామాలలో స్థానిక ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ పర్యటించారు. ఇండ్లు కూలిపోయిన బాధితులతో మాట్లాడుతూ ప్రస్తుతము ప్రభుత్వ భవనాలలో లేదంటే ఎవరైనా ఖాళీ ఇండ్లలో ఉండేలా సర్పంచ్ […]

Breaking News

మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం..!*

131 Views*మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం..!*   వరంగల్: ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. దీంతో గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గ అమ్మవారి ఆలయంలోకి వరద చేరింది. దీంతో […]

Breaking News కథనాలు ప్రాంతీయం

అమరుడుపీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు….!??

435 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]

Breaking News

చిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్.ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ.ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది.

145 Viewsచిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్.ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ.ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది. బ్రిటన్ లో 39సంవత్సరాల ఈమె మాత్రమే ఇలా జీవిస్తుందని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదించింది.ఆమె ఒక వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి మరియు ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది.కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె గుండె తనతో ఎప్పుడూ ఉంచుకునే […]

Breaking News

నగరంలోని పలు వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి”*

131 Views*”నగరంలోని పలు వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి”*   వరంగల్ నగర పరిధిలోని జలమయమైన పలు ప్రాంతాలలో గురువారం రోజున గ్రేటర్ వరంగల్ నగర మేయర్ *శ్రీమతి గుండు సుధారాణి* గారు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య,కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా లతో కలిసి పర్యటించి స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించినారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న స్థానికులతో మాట్లాడి ఆదైర్య […]