చిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్.ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ.ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది. బ్రిటన్ లో 39సంవత్సరాల ఈమె మాత్రమే ఇలా జీవిస్తుందని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదించింది.ఆమె ఒక వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి మరియు ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది.కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె గుండె తనతో ఎప్పుడూ ఉంచుకునే ఒక బ్యాగ్ లో ఉంది.ఆమె వద్ద ఉన్న ఆ సంచిలో ఆమె గుండె 6.8కిలోల బరువున్న రెండు బ్యాటరీలతో కూడిన పరికరంతో ఆమెతోనే ఉంటుంది.ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఒక పైప్ బ్యాటరీలు రోగి యొక్క చాతి లోని ప్లాస్టిక్ బ్యాగ్ లోకి గాలిని నింపిన పైపు ద్వారా ఆమె శరీరంలోనికి రక్తప్రసరణ కోసం పంపిస్తాయి. మనకు ఉన్న వ్యక్తిగత సమస్యలు మరియు బాధలు అన్నీ కూడా ఈ స్త్రీ ముందు ఏమీ కాదు. ఆమెకు ఇంత బాధ ఉన్నా ఆమె నవ్వుతూ ఉంది. కానీ మనం వర్షాల వలన,వేడి వలన,పక్షుల కిలకిల రావాలు రాలేదని, టీలో పంచదార తక్కువని,న్యూస్ పేపర్ లేటుగా వచ్చిందని ఇలా చిన్నచిన్న విషయాలకే మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం.మనం గడుపుతున్న ప్రతిక్షణానికి భగవంతునికి
