341 Viewsపాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి మనోధైర్యాన్ని కల్పించిన రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రామ్రె డ్డి వెంకట్ రెడ్డి వీరాభిమాని ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన నాయకులు రెడ్డి చరణ్ రెడ్డి నీ కలవడం జరిగింది ఆ సీనియర్ కార్యకర్త రామ్ రెడ్డి చరణ్ రెడ్డి కి ఆమెకు ఉన్న బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది అంతేకాక రామ్ రెడ్డి […]
Breaking News
గ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి చరణ్ రెడ్డి
147 Viewsగ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి చరణ్ రెడ్డి *తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి డిమాండ్ చేసారు.* పరీక్షలు వాయిదా వేయాలని5 లక్షల మంది విద్యార్థులు పట్టుబడుతున్నారు. దొరకకు నిద్ర మత్తు వదలడం లేదు.కంటికి కనిపించడం లేదు. ఇది KCR కుటుంబ పాలనకు నియంత పోకడాలకు నిదర్శనం. 9 ఏళ్లగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రశ్న పత్రాలు […]
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ
115 Viewsగ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ తెలంగాణ లో గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల పక్షాన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు.RS ప్రవీణ్ కుమార్ సత్య గ్రహ దీక్షను గన్ పార్క్ వద్ద చేయదాలచారు,కానీ సత్యాగ్రహ దీక్షను భంగం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఆయన్ని గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ, వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ గజ్వేల్ పట్టణ […]
నూతన నియమకం
165 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన పడాల సౌజన్య గౌడ్ ని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తిమ్మాపూర్ మండల మహిళ అధ్యక్షురాలుగా నియమిస్తూ కరీంనగర్ జిల్లా సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, కరీంనగర్ పట్టణంలోని సర్వాయి పాపన్న మోకు దెబ్బ కార్యాలయంలో నియమక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణ గౌడ్ అందజేశారు. తన నియామకానికి సహకరించిన […]
బీసీలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం….
130 Views–ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్. లక్ష రూపాయల ఋణం ఇస్తామని హామీ ఇచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం బిసీ వర్గాలను మోసం చేస్తున్నదని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ ఆరోపించారు.బిసీ లకు జరుగుతున్న మోసాలపై రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మండలాల వారిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం మండలంలోని రామక్రిష్ణకాలనీ లో ఓబీసీ మండల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే విగ్రహం వద్ద నల్ల రిబ్బన్ లతో […]
వర్గల్ మండల్ శేర్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 49 వేల రూపాయల విరాళం.
535 Viewsశేరి పల్లి లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 49 వేల విరాళం.. వర్గల్ మండలం శేర్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహానికి గాను గ్రామానికి చెందిన భూమిగారి వినయ్ గౌడ్ రూ. 49 వేల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన దళిత సంఘం నాయకులు గొలనుకొండ నర్సింలు, గోలకొండ శ్రీనివాస్, మల్లయ్య ,శివ నాగరాజు ,మొగలి ,రమేష్ ,తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*
140 Views*మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి* *అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మారపెల్లి రాజయ్య గారు అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి తెలపగా ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి ఆర్థిక సహాయం అందచేశారు.. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డి కి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు […]
పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి
124 Views* పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 12 2023 పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి చెందిన పెళ్లూరి వెంకటరత్నం గుండెపోటు తో హటాన్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి వెంకటగిరి వెళ్లి వెంకటరత్నం పార్థివ దేహం పైన పూల మాల వేసి వారికి ఘననివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు […]
మర్కుక్ లో ఘనంగా హరేరామ నామ జప యజ్ఞం
143 Viewsమర్కుక్ లో ఘనంగా హరేరామ నామ జప యజ్ఞం దైవ నామస్మరణతోనే ముక్తి లభిస్తుందని గ్రామ పురోహితులు అప్పల మాధవ శర్మ, కార్తీక్ శర్మ,అన్నారు శనివారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి పాండురంగ ఆశ్రమం ఆధ్వర్యంలో శతకోటి హరే రామ నామ జప యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ జప యజ్ఞం కార్యక్రమం […]










