Breaking News

*77వ భారత స్వతంత్ర దినోత్సవ చుంచనకోట గ్రామ లో వేడుకలు…..*

102 Views*77వ భారత స్వతంత్ర దినోత్సవ చుంచనకోట గ్రామ లో వేడుకలు…..*   చేర్యాల మండల చుంచనకోట గ్రామంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఘనంగాజాతీయజెండానుఎగురవేశారు ఈ సందర్భంగా తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయని మధ్యలో అశోక చక్రం ఉంటుందని ఈ అశోక చక్రం న్యాయానికి ధర్మానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా జాతీయ జెండాలో కాషాయం రంగు విప్లవాలకు నందిని మధ్యలో తెలుపు […]

Breaking News

*జాతీయ పతాకాన్ని ఎగరేసిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*

122 Views    *జాతీయ పతాకాన్ని ఎగరేసిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*   *మర్కుక్ మండల పరిషత్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు. ఈ సందర్బంగా మండల పరిషత్ కార్యాలయ వేదికగా మర్కుక్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ మండల కో […]

Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం మల్కాజ్గిరి

115 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ డిపోకు చెందిన T S 36 2655 నెంబర్ గల ప్రైవేట్ ఆర్టీసి బస్సు గజ్వేల్ నుండి. సికింద్రాబాద్ కు బయలు దేరింది. షామీర్ పెట్. మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారి రోడ్డులో బస్సును ఒక బోలోరో వాహనం ఢీకొన్నది అదే క్రమంలో బస్సును ఆపి బొలోరో […]

Breaking News

మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం 

354 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాతుర్ గ్రామ బి ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు గుర్రాల శ్రీను,సీనియర్ నాయకులు గుర్రాల నర్సింలు,శివా రెడ్డి, భాస్కర్, కరుణాకర్, భాస్కర్, […]

Breaking News

ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం: మహానుభావుల త్యాగాలని స్ఫూర్తిగా తీసుకోవాలి:

226 Views 15: గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని జెండా వద్ద ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచి పాశం బాపు రెడ్డి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుటకు వెనుక ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఉందని బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది త్యాగమూర్తులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఎందరో మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాశం బాపురెడ్డి ఎంపీటీసీ […]

Breaking News

మత్స్యశాఖ కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తమ రూపాల గారికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్

120 Viewsఇటీవలసిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన రూపాల గారికి మత్స్యకారులందరూ వినతి కోరగా సానుకూలంగా స్పందించారు, దేశం మొత్తం మత్స్యకారులకై 20 వేల కోట్ల నిధులను మంజూరు చేసిన నరేంద్ర మోడీ గారు, సిద్దిపేట జిల్లా మత్స్యకారుల సొసైటీకి 400 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషకరం, మత్స్యకార మహిళల ఉపాధి కోసం సిద్దిపేట జిల్లాకు 16 పెద్ద వాహనాలను మంజూరు చేసినారు అలాగే మహిళా సంఘాలకు ఒక్కరికి రెండు లక్షల చొప్పున రుణాలు అందించమని ఇటీవలనే […]

Breaking News

గజ్వేల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

209 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మువ్వనల జెండా ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, గజ్జల పట్టణ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, కోశాధికారి సోమేశ్ కుమార్, చెన్నారెడ్డి,అయ్యప్ప శ్రీనివాస్, జార్జ్ రెడ్డి,మల్లేశం, ఆరోగ్య రెడ్డి,చంద్రం, చఖిలం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు […]

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

274 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు.తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డి రాజు కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 60 వేలు మంజూరు కాగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి లబ్దిదారునికి సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండ్రా నీలమ్మ- రాజయ్య, వార్డు సభ్యులు రామంచ […]

Breaking News

జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే* *-అసెంబ్లీ స్పీకర్ పోచారం*

101 Views*జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే* *-అసెంబ్లీ స్పీకర్ పోచారం* దారిద్యరేఖ దిగువ కేటగిరికి వచ్చే జర్నలిస్టులు, మీకు ఆరోగ్య భద్రత, పిల్లలకు ఉచిత విద్య, ఇళ్ల స్థలాలను అందించాలని కోరడం న్యాయబద్దమే, వీటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర శాసన సభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన కామారెడ్డి లోని కళాభారతి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన […]

Breaking News

ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న ఏ ఎన్ ఎం ల సమస్యలు పరిష్కరించాలి అధ్యక్షురాలు శారద

116 Views శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంల సంఘం అధ్యక్షురాలు శారద రిమైండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విధులు బహిష్కరించి సమ్మె నోటీసును తహసిల్దార్ శ్రీనివాసచారికి మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కు కు సమ్మె నోటీసు ను అందజేశారు. సందర్భంగా శారద మాట్లాడుతూ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల లందరినీ ఎలాంటి పరీక్షలు […]