*జాతీయ పతాకాన్ని ఎగరేసిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*
*మర్కుక్ మండల పరిషత్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు. ఈ సందర్బంగా మండల పరిషత్ కార్యాలయ వేదికగా మర్కుక్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ మండల కో – ఆప్షన్ సభ్యులు సాహెరా నరేష్ మండల రెవిన్యూ అధికారి చంద్ర శేఖర్ స్థానిక సర్పంచ్ లు భాస్కర్ ఎంపీడీఓ ప్రవీణ్ ఏపీఎం మండల వ్యవసాయ అధికారులు నాగేందర్ రెడ్డి ఎంపీవో రాజలింగం ఈసీ రాజు ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు*
