Breaking News

మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం 

355 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాతుర్ గ్రామ బి ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు గుర్రాల శ్రీను,సీనియర్ నాయకులు గుర్రాల నర్సింలు,శివా రెడ్డి, భాస్కర్, కరుణాకర్, భాస్కర్, శ్రీను,మత్స్యకార సంఘం అధ్యక్షుడు కనకయ్య, ఉపాధ్యక్షుడు రమేష్,నాయకులు కనకయ్య, శ్రీనివాస్,మహేష్ బి ఆర్ ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షుడు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గణేష్, సతీష్, రాజు, మధు, స్వామి, సురేష్, హరి బాబు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *