*77వ భారత స్వతంత్ర దినోత్సవ చుంచనకోట గ్రామ లో వేడుకలు…..*
చేర్యాల మండల చుంచనకోట గ్రామంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఘనంగాజాతీయజెండానుఎగురవేశారు ఈ సందర్భంగా తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయని మధ్యలో అశోక చక్రం ఉంటుందని ఈ అశోక చక్రం న్యాయానికి ధర్మానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా జాతీయ జెండాలో కాషాయం రంగు విప్లవాలకు నందిని మధ్యలో తెలుపు ఉంటుందని ఇది శాంతికి చిహ్నం అని చివరన ఆకుపచ్చ రంగు ఉంటుందని ఇది దేశమంతా పచ్చగా ఉండాలని వ్యవసాయానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు అందరు కలిసికట్టుగా దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో చుంచనకోట గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస్ ఉపసర్పంచ్ గుడ్ల బాబు
ముస్కూరి శ్రీనివాస్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు షాదుల్లా బాబు కొమ్ము సంజీవులు కర్రె బాలరాజు గుడ్ల కృష్ణ పొట్టి బాబు స్వామి గుడ్ల రాములు సుతారి చంద్రం చిట్టాల ఆంజనేయులు గుడ్ల నరసింహులు లింగంపల్లి చంద్రం బంగారు మల్లయ్య బంగారు శంకరయ్య చిట్టార నర్సింలు గుడ్ల నరసింహులు పాకాల బిక్షపతి పొట్టి మల్లేశం అంబేద్కర్ యువజన సంఘం యువకులు పాల్గొన్నారు పాల్గొన్నారు
