Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

295 Views

– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు.తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డి రాజు కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 60 వేలు మంజూరు కాగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి లబ్దిదారునికి సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండ్రా నీలమ్మ- రాజయ్య, వార్డు సభ్యులు రామంచ రాంరెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాతంగి అంజయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు మాదన రాజేందర్, గడ్డి రమేష్, గడ్డి ఐలయ్య,మాధన,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *