Breaking News

అన్నదానం మహా దానం – ఎమ్మెల్సీ యాదవరెడ్డి

140 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెళ్ళి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్సీ […]

Breaking News

మానవత్వం చాటిన సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బంది స్వామి, కర్ణాకర్

160 Viewsసిరిసిల్ల పట్టణంలో గంగమ్మ జాతరకు వచ్చిన ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి పోలీసు వాహనంలో ఇంటికి పంపించారు. Telugu News 24/7

Breaking News

జీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* మార్గదర్శకాల్లో సవరణ*

128 Viewsజీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* *మార్గదర్శకాల్లో సవరణ*  ఆసరా వృద్ధాప్య పింఛను లబ్ధిదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 15 రోజుల్లో వృద్ధాప్య పింఛనుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామి ఆధార్‌ కార్డు ప్రతి, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వెంటనే పింఛను మంజూరు చేయాలని గ్రామీణావృద్ధి శాఖ రెండు వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. […]

Breaking News

త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్‌.

131 Views????త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్‌*  ‘ఒకే ఫొటోతో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించేందుకు మరోదఫా క్షేత్రస్థాయి తనిఖీలను చేపట్టనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో అలాంటి ఓటర్లు 12.55 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి పంపిందన్నారు. రెండు, మూడు వారాల్లో ఆయా చిరునామాలకు పోలింగ్‌కేంద్ర స్థాయి […]

Breaking News

వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం   ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది*

163 Views బీజేవైఎం  రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు తెలంగాణలో  18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల  చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వర్గల్ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ బబ్బూరి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్  ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది* *వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం   ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం […]

Breaking News

నెమటూర్ గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభం.

221 Viewsనెంటూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి చెల్లి కృష్ణా ఇంటి వైపు నుండి ఎల్లారెడ్డి ఇంటి వైపు దాక C C రోడ్ ప్రారంభించిన సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

183 Views  మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన శివోళ్ల ఎల్లవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గురువారం భాదిత కుటుంబాన్ని పరామర్శించి 4,000- రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్, చెక్కల నర్సింలు, మల్లేశ్,నర్సింలు, శ్రీను ,మల్లయ్య, నర్సయ్య,కొట్టాల మహేష్ బాలకిషన్, తదితరులు ఉన్నారు . […]

Breaking News

రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమంనుసద్వినియోగం చేసుకోండి: మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి

157 Views    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమును ఆరోగ్యవంతమైన తెలంగాణ గా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు అందడానికి కంటి చూపు సమస్యలు ఉన్నవారికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్య సౌకర్యాలు అందిస్తారని రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి గజ్వేల్- ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుందని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్తా అన్నారు. […]

Breaking News

జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్….

124 Views జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్…. సోమవారం మధ్యాహ్నం గజ్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ కమ్యునిటీ హల్ నందు, వర్గల్ మండలం అంబర్ పేట గ్రామం లోని గ్రామ పంచాయతీ భవనం లో, ములుగు మండలం ములుగు గ్రామ పంచాయతీ భవనం లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గజ్వేల్ మునిసిపల్ చైర్మన్ […]

Breaking News

మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం

196 Views    సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో సోమవారం సేవారత్న అవార్డ్ గ్రహీత, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ కు గజ్వేల్ ప్రజ్ఞపూర్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటుకు రాజు, మార్కంటి కనకయ్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ గ్రామంలో పెళ్ళి కూతుళ్లకు స్వంత ఖర్చులతో […]