మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన శివోళ్ల ఎల్లవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గురువారం భాదిత కుటుంబాన్ని పరామర్శించి 4,000- రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్, చెక్కల నర్సింలు, మల్లేశ్,నర్సింలు, శ్రీను ,మల్లయ్య, నర్సయ్య,కొట్టాల మహేష్ బాలకిషన్, తదితరులు ఉన్నారు .