206 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో గాలికి లేచిపోయిన రేకుల ఇంటి పైకప్పు నిరాశ్రులైన కుటుంబం పక్కింటి లో తలదాచుకున్న కుటుంబం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో రేకుల ఇంటి పైకప్పు గాలికి లేచిపోయి ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు,తుర్కాశీ నగర్ కు చెందిన షేక్ హైదర్ కు చెందిన రేకుల ఇల్లు సోమవారం సాయంత్రం 5-00 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావటంతో […]
Breaking News
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
154 Viewsఆదివారం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన శ్రీగిరిపల్లి శ్రీనివాస్ మూత్రపిండాల సమస్య తో బాధ పడుతు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు చెక్కల నర్సింహులు, శ్రీగిరిపల్లి మల్లేశ్ మహేష్, మల్లేశ్, నాగరాజు తదితరులు ఉన్నారు. […]
మామిoడ్ల నర్సమ్మ ” స్మారకార్థం నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు.
119 Viewsమామిoడ్ల నర్సమ్మ స్మారకార్థం నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు… మామిండ్ల నర్సమ్మ స్మారకార్థం ఆమె తనయుడు , వర్గల్ జడ్పిటిసి సభ్యులు బాలు యాదవ్ మండలంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కోన్నారు . శుక్రవారం గుoటిపల్లిలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ హనుమంతు , జడ్పిటిసి బాలు యాదవ్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన […]
ఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం….
139 Viewsఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం…. జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని […]
వర్గల్ మండలం నెంటూర్ సామల చెరువులో పడి ముగ్గురు మృతి.
360 Viewsవర్గల్ మండలం నెంటూర్ సామల చెరువులో పడి ముగ్గురు మృతి వివరాలు… హైదరాబాద్ యాకత్పురా కు చెందిన షేక్ కైసర్ 28, అన్నకొడుకు షేక్ ముస్తఫా 3, షాపూర్ కు చెందిన మహమ్మద్ సోహెల్ 17 లు బుధవారం గజ్వేల్ మండలం మాక్త మాసంపల్లి భందువుల ఇంటికి వచ్చారు.. గురువారం మధ్యాహ్నం అందరూ కలిసి వర్గల్ మండలం నేంటూరు సామలపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు వద్దకు వెళ్లగా చిన్న బాబు అయిన ముస్తాఫ్ చెరువులో […]
మిత్రుడు కుటుంబానికి సహాయం చేసిన చిన్ననాటి స్నేహితులు.
139 Viewsతూప్రాన్ మండల్ సేవకుల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి ఆకస్మికంగా మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న చిన్ననాటి మరియు సహచర స్నేహితులు స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం(91,500) అందించడం జరిగినది. బ్రహ్మచారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబానికి చేతనైన సహాయం అందిస్తామని శాకారం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు . గురువారం యావపూర్ లోని బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు . ఈ సందర్భంగా మిత్రులు భాస్కర్ గౌడ్ , యతీష్ […]
నీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండరమేశ్ గౌడ్
188 Viewsనీర కేఫ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కొండ రమేష్ గౌడ్….. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో రాష్ట్ర ప్రభుత్వం 12కోట్లు పెట్టి నీరా కేఫ్ పూర్తి గ్రామీణ వాతవరణమలో ప్రారంభించడం హర్షించదగినదని గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కె సి ఆర్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత…
120 Viewsఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత పురాతన వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు జరగనుండగా , బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రాoరెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని […]
లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో 300 ల రోజుకు చేరుకున్న అల్పాహారం పంపిణీ
149 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం మంగళ వారం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతీన్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సభ్యుల […]










