Breaking News నేరాలు

కారు ప్రమాదంలో దుర్గయ్య గౌడ్ మృతి ఇద్దరికీ గాయాలు

222 Viewsకారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి – ఇద్దరికీ గాయాలు – సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు :కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు […]

Breaking News

అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నకారు…

641 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, బంధనకల్ గ్రామం బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో  ఓకారు టీఎస్ 22జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనకారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాలు   హుటా హుటిన హాస్పిటల్ తరలించారని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన […]

Breaking News కథనాలు

ఆగిన పాట… సాయి చందు మరణం తీరని లోటు.. జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు

230 Viewsతెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం ప్రముఖ విప్లవ గాయకుడు కళాకారుడు సాయి చంద్ మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు రాతి బొమ్మ గొంతు మూగబోయిందని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య దిగ్భ్రాంతికి గురయ్యారు సాయి చంద్ హఠాన్మరణం చెందడం తీవ్రంగా కలచివేసిందని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మలిదశ ఉద్యమకారులు తెలంగాణ గొంతుక మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి […]

Breaking News

పాఠ‌శాల విద్యార్థుల‌కు బ‌స్సులు..ఉచిత రవాణా…

110 Views ముస్తాబాద్, జూన్ 28, ప్రభాన్యూస్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకుని వ‌చ్చే దిశ‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ సార‌థ్యంలో ఏర్పాటైన ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేయ‌బోతోంది. గ్రామాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థ‌ల త‌ర‌హాలోనే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత ర‌వాణా వ‌స‌తిని క‌ల్పించ‌డానికి బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకుని రావాల‌ని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల‌పై విద్యాశాఖ అధ్య‌య‌నం చేస్తోంది. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి …

232 Viewsమాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి – మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు. బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా,మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, […]

Breaking News ప్రకటనలు రాజకీయం

ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి….సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు

128 Viewsప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి* సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు- ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్: ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు

పిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ

119 Viewsపిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ : తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోదుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా […]

Breaking News ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….

285 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]

Breaking News

మర్కుక్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి — తాండ బాలకృష్ణ గౌడ్

182 Views  మర్కుక్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి — తాండ బాలకృష్ణ గౌడ్సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల గ్రంథాలయం ఏర్పాటు చేసిన సోమవారం నాడు ఎంపీడీవో సూపరిండెంట్ ప్రభాకర్ కు వినతిపత్రం సమర్పించిన సామాజిక కార్యకర్త ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మర్కుక్ మండల కేంద్ర గ్రంధాలయం లేక విద్యార్థులు ఉన్నారు. ఇబ్బందులకు గురవుతున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గం మర్కుక్ మండల కేంద్ర గ్రంథాలయం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మరో మిస్సింగ్ కేస్ నమోదు…

136 Viewsయువతి అదృశ్యం – 24 గంటలు గడవక ముందే మరో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం భవ్య 21 కనపడుటలేదని తండ్రి బిక్షపతి ఎల్లారెడ్డిపేట పోలీసులను సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై ప్రేమ్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుకుంటుందని ఆమె ఆదివారం తన స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో […]