తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం ప్రముఖ విప్లవ గాయకుడు కళాకారుడు సాయి చంద్ మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు రాతి బొమ్మ గొంతు మూగబోయిందని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య దిగ్భ్రాంతికి గురయ్యారు సాయి చంద్ హఠాన్మరణం చెందడం తీవ్రంగా కలచివేసిందని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మలిదశ ఉద్యమకారులు తెలంగాణ గొంతుక మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. అదేవిధంగా ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఒక గొప్ప కళాకారుడు మా మధ్య నుంచి దూరమయ్యాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల జడ్పిటిసి ఛీటీ లక్ష్మణ్ రావు, మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరశురాం గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఉద్యమ నాయకుడు ఎలుసాని మోహన్ కుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్,మీసం రాజం, వార్డు సభ్యులు దేవేందర్ సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకున్నారు. ఎల్లారెడ్డిపేట లో పార్టీలకు అతీతంగా ఒక్కసారిగా విషాదంలో మునిగింది




