253 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మేకల కనకయ్య సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నీల రాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య ముదిరాజ్ ఆదివారం నాడు మృతుడు నీల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యంతో పాటు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి […]
Breaking News
తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక
139 Viewsకళాకారులందరికీ కళాభివందనాలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరి పార్టీ ప్రాణంగా భావించి ఏ ఉద్యమం జరిగినా ఏ సంఘాలు ధర్నాలు చేసిన ఏ పార్టీలో రాస్తారోకో లు చేసిన ఎవరు ధూంధాములు పెట్టిన పాటే ముందు వరుసలో ఉండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను గోసలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గోసి గొంగడి వేసి కాలికి గజ్జ కట్టి తప్పు సంకనేసుకుని గలమై గర్జించి మాటలతో పాటలతో కళాలతో ఓ తూటాలై […]
అన్నదానం మహా దానం – ఎమ్మెల్సీ యాదవరెడ్డి
140 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి బజార్ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం దాదాపు మూడు వందల మందికి దాత కొమరవెల్లి సుధాకర్ మాధవి దంపతుల సౌజన్యంతో కీర్తి శేషులు కొమరవెళ్ళి పెంటయ్య జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్సీ […]
జీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* మార్గదర్శకాల్లో సవరణ*
129 Viewsజీవిత భాగస్వామి వయసు 57 ఏళ్లకు తక్కువగా ఉంటే వితంతు పింఛను* *మార్గదర్శకాల్లో సవరణ* ఆసరా వృద్ధాప్య పింఛను లబ్ధిదారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి 15 రోజుల్లో వృద్ధాప్య పింఛనుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణ చేసింది. లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామి ఆధార్ కార్డు ప్రతి, మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వెంటనే పింఛను మంజూరు చేయాలని గ్రామీణావృద్ధి శాఖ రెండు వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. […]
త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్.
131 Views????త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు* *????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్* ‘ఒకే ఫొటోతో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించేందుకు మరోదఫా క్షేత్రస్థాయి తనిఖీలను చేపట్టనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో అలాంటి ఓటర్లు 12.55 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి పంపిందన్నారు. రెండు, మూడు వారాల్లో ఆయా చిరునామాలకు పోలింగ్‌కేంద్ర స్థాయి […]
వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది*
163 Views బీజేవైఎం రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు తెలంగాణలో 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వర్గల్ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ బబ్బూరి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది* *వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం […]
మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
184 Views మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన శివోళ్ల ఎల్లవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గురువారం భాదిత కుటుంబాన్ని పరామర్శించి 4,000- రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్, చెక్కల నర్సింలు, మల్లేశ్,నర్సింలు, శ్రీను ,మల్లయ్య, నర్సయ్య,కొట్టాల మహేష్ బాలకిషన్, తదితరులు ఉన్నారు . […]









