Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్….

205 Viewsస్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్

575 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్  ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7

Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా.

1,016 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా. ఘటన జరిగిన తీరును జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ప్రమాద ఘటన లో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశం Telugu News 24/7

Breaking News నేరాలు

ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు… విద్యార్థులకు తీవ్ర గాయాలు

350 Viewsస్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం […]

Breaking News

విజ్ఞాన్ స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు “ఢీ” పలువురు విద్యార్థులకు గాయాలు

1,517 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజ్ఞాన్ స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు ఢీ పలువురు విద్యార్థులకు గాయాలు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది విద్యార్థులను పరామర్శించిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మరియు ప్రజా ప్రతినిధులు Telugu News 24/7

Breaking News ప్రాంతీయం

ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి పక్షోత్సవాలు….

174 Viewsజాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం […]

Breaking News

మందార ఆకు మీద మహాత్మగాంధీ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు*

193 Views  మహాత్మగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అర చేతిలో పట్టే అతిచిన్న మందారం ఆకు మీద మహాత్మగాంధీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి సోమవారంనాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన దేశభక్తిని చాటుకున్నాడు. గజ్వేల్ పట్టణానికి చెందిన కళరత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం బియ్యంతోను, మరొక్క సారి సబ్బుబిళ్ల మీద వేశానన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ […]

Breaking News ప్రాంతీయం

జగదేవపూర్ మండలంలో ఘనంగా గాంధీ వర్ధంతి 

167 Views  జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]

Breaking News ప్రకటనలు

ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రం ప్రారంభం

210 Viewsఎల్వీ ప్రసాద్ కంటి పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించిన డా జి సత్యనారాయణ స్వామి : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిర్వహణ పరీక్షల కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి రిబ్బన్ కత్తిరించి సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల కోఆర్డినేటర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు […]