ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విజ్ఞాన్ స్కూల్ బస్సు ఆర్టీసీ బస్సు ఢీ పలువురు విద్యార్థులకు గాయాలు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది విద్యార్థులను పరామర్శించిన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మరియు ప్రజా ప్రతినిధులు






