ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా. ఘటన జరిగిన తీరును జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ప్రమాద ఘటన లో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశం
