Breaking News ప్రాంతీయం

బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలి..

171 Viewsబాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలి.. ( తెలంగాణ బాలసాహిత్య సమ్మేళనంలో వాసరవేణి ప్రసంగం) బాల్యం అమూల్యమైనదనీ,బాల్యాన్ని చక్కగా మలుచాలంటే ఉత్తమ బాలసాహిత్యం అవసరమనీ , బాలసాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో మంచి రచనలు రావాలనీ,అలాగే బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలనీ డాక్టర్ వాసరవేణి పర్శరాములు* అన్నారు. మే 24,25 రెండురోజులు *తెలంగాణ సారస్వత పరిషత్తులో రాష్ట్రస్థాయి బాలసాహిత్య సమ్మేళనం* జరిగింది. బాలసాహిత్య చర్చాసమూహంలో *బాలసాహితీవేత్త డా.వాసరవేణి పరశురాం బాలసాహిత్యం నాడు నేడు పై ప్రసంగించారు.* ప్రాచీనంనుండి జానపద […]

Breaking News క్రీడలు

జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్

282 Viewsజాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్…. _ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్ ( రాచర్ల బొప్పాపూర్ )మరియు మానస( ఆసిఫ్ నగర్ )లు వెస్ట్ బెంగాల్ లో ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు జరుగు జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్ […]

Breaking News క్రీడలు

జాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్

144 Viewsజాతీయస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్లేయర్స్. _ ఉమ్మడి కరీంనగర్

Breaking News

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

143 Viewsజూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు […]

Breaking News

రూ.2000 నోట్ల మార్పిడిపై ఆర్బిఐ గవర్నర్ వ్యాఖ్యలు.

146 Views*రూ.2వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.*.ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని శక్తికాంతదాస్ తెలిపారు.సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2వేల నోటు చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని,ఇంకా నాలుగు నెలల సమయం ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 30వ […]

Breaking News

వైభవంగా బురుజు మైసమ్మ బోనాలు. ఏన్సాన్ పల్లి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో హాజరైన రాష్ట్ర మంత్రి హరీష్ రావు 

141 Viewsవైభవంగా బురుజు మైసమ్మ బోనాలు. ఏన్సాన్ పల్లి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో హాజరైన రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఏన్సాన్ పల్లి బురుజు మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ఆదివారం మంత్రి హరీశ్ రావు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు మంత్రిని సత్కరించారు. అనంతరం గ్రామంలోని ఆరే ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Telugu News […]

Breaking News

రెండువేల రూపాయల నోటు..

137 Views*రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే…* *అయితే, నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది..* *1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంటోంది?* ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. […]

Breaking News ప్రకటనలు

తేనెటీగల దాడిలో చోరీకి గురైన సెల్ ఫోన్ అప్పగింత…. ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి

274 Viewsసెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా 8 నెలలో క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు. ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్, గ్రామానికి చెందిన, దుర్గం విజయ్ బాబు 22.04.2023 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , […]

Breaking News నేరాలు ప్రకటనలు

ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త……

251 Viewsఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త…… వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును […]

Breaking News వ్యవసాయం

65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి….

191 Viewsరైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిగ దిగుబడులు సాధించాలి 65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిక దిగుబడులను సాధించాలని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు అన్నారు, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ గోదాం లో రైతులకు శుక్రవారం […]