Breaking News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం

141 Views రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను పరమర్షించిన ప్రెస్ క్లబ్ బృందం

127 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ […]

Breaking News

94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

175 Views94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 1994-1995 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులతో వారికున్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందించారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు వైకుంఠం, నాగేంద్రం, ఆనందాచారి, […]

Breaking News

94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం…

137 Views94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 1994-1995 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వారికి బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులతో వారికున్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు వైకుంఠం, నాగేంద్రం, […]

Breaking News

దేశంలో పరిణామాలు, విశ్లేషణ అంశంపై సెమినార్…… రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు

167 Viewsహైదరాబాదులో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని, రాష్ట్రంలోని మేధావులు, రచయితలు, కవులతో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశంలో పరిణామాలు- మేధావుల విశ్లేషణ” అనే అంశంపై సెమినార్ 2022 అక్టోబర్ 7న ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మగ్దూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో జరుగుతుందని జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్ ను సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి […]

Breaking News

దసరా పండగ ఒకే రోజు వస్తుంది.. ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

147 Viewsదసరా అనేది కేవలం మనకు ఒకరోజు పండగ మాత్రమే. కాని మన జీవితంలో మనం అనుభవించాల్సిన రోజులు చాలా ఉన్నాయని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను ఉద్దేశించి బుధవారం రోజున విలేకరులతో మాట్లాడారు.ముఖ్యంగా యువకులు త్రాగి వాహనాలు నడిపి మీరు మీ జీవితాలని కోల్పోవటం కాని, ఇతరుల కుటుంబాలలొ విషాదం నింపటం లాంటివి చేయవద్దని సూచించారు.అనవసర గొడవలకు పోయి కేసులలో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు కనీసం పాస్పోర్ట్ […]

Breaking News

అర్దాంతరంగా ఆగిపోవడానికి వీలులేదు.సంఘ భవనం నేను కట్టిస్తా….ప్రముఖ ఎన్నారై రాధారపుసత్యం

132 Viewsఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ఉమ్మడి మండలాల కు సంబంధించిన కుమ్మరుల సంఘం భవనం అర్దాంతరంగా ఆగిపోవడానికి వీలులేదు.నేను కుమ్మరి కులంలో పుట్టినందుకు నేను మన సంఘ భవనం కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలాలకు సంబంధించి కుమ్మరుల సంఘ భవనం నిర్మాణం పనులు అర్దాంతరంగా ఆగిపోగా మిగతా పనులు పూర్తి చేయడానికి గాను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం భూమి పూజ చేశారు.సుమారు […]

Breaking News

ప్రజా సమస్యలపై స్పందించడం హర్షణీయం.ప్రముఖ ఎన్నారై రాదరపు సత్యం, మండల అధికారులు.

140 Viewsప్రజాసమస్యలపై వెనువెంటనే అధికారుల దృష్టికి ప్రజాసమస్యలను తీసుకువచ్చి వారు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది మానేర్ తెలంగాణ న్యూస్ ఛానెల్ అని ,ఇట్టి ఛానెల్ ఏర్పాటు చేసిన ఛానెల్ సీఈఓ ఒగ్గు బాలరాజ్ యాదవ్ ను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం,అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన మానేర్ తెలంగాణ న్యూస్ కార్యాలయంను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం తో కలిసి మండల తహశీల్దార్ ఏ.జయంత్ కుమార్ ,ఎంపీడీఓ బింగి చిరంజీవి […]

Breaking News

బండ లింగంపల్లిలో పిచ్చి కుక్కల దాడి.. 15 మంది కి గాయాలు ఏరియా ఆసుపత్రికి తరలింపు…

122 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి గ్రామ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో పసిపిల్లకు పెద్దలకు కుక్కల బెడద తో భయం పట్టుకుంది కుక్క చేసిన గాట్లకు గాయపడిన వారి పేర్లు దడిగల హర్షవర్ధన్ రెడ్డి, దడిగల వెంకటరెడ్డి, బోమ్మడి లచ్చవ్వ, కొత్తపల్లి సత్తిష్, కొత్తపల్లి దేవరాజు, కొత్తపల్లి నాగరాజు, 15 మంది గాయాలపాలయ్యారు గ్రామస్తులంతా కలిసి కుక్కను చంపేశారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆ రాజన్న సిరిసిల్ల […]

Breaking News

ఐటిఐ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసిన జడ్పిటిసి

123 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాధు వెంకట్రెడ్డి ఐటిఐ లో ఎలక్ట్రిషన్ రెండు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన 120 మంది విద్యార్థులకు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు సాధు వెంకట్రెడ్డి ఐటిఐ ప్రిన్సిపాల్ సాదు మహేందర్ రెడ్డి తో కలిసి శనివారం సర్టిఫికెట్లు ప్రధానం చేశారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , టిఆర్ఎస్ పార్టీ పట్టణ […]