Breaking News

ఐటిఐ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసిన జడ్పిటిసి

98 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాధు వెంకట్రెడ్డి ఐటిఐ లో ఎలక్ట్రిషన్ రెండు సంవత్సరాల కోర్సు పూర్తిచేసిన 120 మంది విద్యార్థులకు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు సాధు వెంకట్రెడ్డి ఐటిఐ ప్రిన్సిపాల్ సాదు మహేందర్ రెడ్డి తో కలిసి శనివారం సర్టిఫికెట్లు ప్రధానం చేశారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఐటిఐ ఎలక్ట్రిషన్ 2000- 2022 విద్యా సంవత్సరం పూర్తి చేసిన 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్