Breaking News

రాత్రి పూట సంభవించే ఆకస్మిక మరణాలను ఆపేది ఎలాగో డాక్టర్లు సలహా ఇస్తున్నారు. 

149 Viewsరాత్రి పూట సంభవించే ఆకస్మిక మరణాలను ఆపేది ఎలాగో డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి యూరిన్ అవసరం కోసం సడన్ గా లేచేస్తాము. అప్పుడు బ్రెయిన్ కి వెంటనే రక్తసరఫరా ఉండదు. అలాంటి బ్రెయిన్ రక్తహీనతతో ఉంటుంది. వెంటనే కళ్ళు తిరిగి పడటం, గుండె ఆగిపోవడం జరగచ్చు. నిన్నటివరకూ బాగా తిరిగినవాడు రాత్రికిరాత్రి ఎలా చనిపోయాడు అంటే కారణం ఇదే. అందుకే రాత్రిపూట యూరిన్ అవసరం కోసం మెలకువ రాగానే, వెంటనే లేవకుండా మంచం […]

Breaking News

*ములుగు మండలానికి నూతన ఎస్సై గారు బాధ్యతలు స్వీకరించిన విజయ్ నారాయణ ని మర్యాదపూర్వకంగా సహచర బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

158 Views*ములుగు మండలానికి నూతన ఎస్సై గారు బాధ్యతలు స్వీకరించిన విజయ్ నారాయణ ని మర్యాదపూర్వకంగా సహచర బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. పల్లె రమేష్ యాదవ్ ములుగు మండల అధ్యక్షుడు సోషల్ మీడియా కన్వీనర్ భరత్ రెడ్డి యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ బూత్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

హసన్ పర్తి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు* హాసన్ పర్తి: ఆగస్టు 04

129 Views*హసన్ పర్తి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు* హాసన్ పర్తి: ఆగస్టు 04 హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి నానా బీభత్సం సృష్టించారు. స్థానికులు, హసన్ పర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… అమ్మవారికి చెందిన బంగారం, వెండిలతో పాటు అమ్మవారి వడ్డాణం, హుండీలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఎత్తుకెళ్లిన హుండీలను పగులగొట్టి నగదు తీసుకుని హసన్ పర్తి గుడి […]

Breaking News

అనారోగ్యం తో బాధపడుతున్న షేక్ పాషా ( rmp డాక్టర్ ) ను పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి   ఆగస్టు 4 2023

134 Views*అనారోగ్యం తో బాధపడుతున్న షేక్ పాషా ( rmp డాక్టర్ ) ను పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 4 2023 పాలేరు నియోజకవర్గం తిరమలాయపాలెం మండలం హైధర్ సాయి పేట కు గ్రామానికి చెందిన షేక్ పాషా కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు హైధర్సాయిపేట వెళ్లి పాషాను పరామర్శించి ఆరోగ్య […]

Breaking News

వరకట్న వేధింపులకు మహిళ ఆత్మహత్య?*

196 Viewsవరకట్న వేధింపులకు మహిళ ఆత్మహత్య?*   హైదరాబాద్ :ఆగస్ట్ 04 ఉప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్‌తో సంధ్యారాణికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి కోసమని, వరకట్నం కింద మూడు లక్షల పదివేలు క్యాష్ , పది తులాల బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. అయితే పెళ్ళికొడుకు ప్రవీణ్ […]

Breaking News

*తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు సీఎం కేసీఆర్‌*

130 Views*తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు సీఎం కేసీఆర్‌*   తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.   ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు   100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం […]

Breaking News

ఏర్రల్ల శ్రీనివాస్ ను కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

239 Viewsఏర్రల్ల శ్రీనివాస్ ను కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఇటీవల ముదిరాజ్ మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా […]

Breaking News ప్రాంతీయం

ఓట్ల గురించే రుణమాఫీ.. మా కలసహకారం అయ్యేనా.. అయితే మావిజయమేనన్న కాంగ్రెస్ నాయకులు… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.లక్షలు ఏకకాలంలోనే…

207 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ రైతురుణమాఫీ కాంగ్రెస్ విజయమే అన్నారు. ఇన్ని రోజులుగా రైతుల ఖాతాలు ఫ్రిజ్ చేస్తూ పండించిన ధాన్యం డబ్బులుకూడా ఇవ్వకుండా బ్యాంకులు వేధిస్తుంటే కేసీఆర్ పట్టించుకోకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయాలని ఒక డెడ్ లైన్ పెట్టి ఆలోపు చేయకుంటే రైతులతో కలిసి బ్యాంక్ ల ముందు భారీ ఎత్తున ధర్నా రాస్తారోకోలు […]

Breaking News నేరాలు

గంజాయితో పట్టుబడ్డ నలుగురిపై కేస్ నమోదుచేసిన ఎస్ఐ శేఖర్ రెడ్డి.

1,205 Views     ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, మండల శివారులో దేశాయి బీడీ కంపెనీ సమీపంలో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు1.ఆరుట్ల సతీష్ తండ్రి చంద్రారెడ్డి ముస్తాబాద్, 2.పడాల వెంకటసాయి తండ్రి ఎల్లయ్య గూడెం, 3.మండాటి చందు తండ్రి లింగం ముస్తాబాద్, 4.శివరాత్రి తిరుపతి తండ్రి నాంపల్లి ఎల్లారెడ్డిపేట, వ్యక్తులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గాంజాయి లభించిగా వారిని అదుపులో తీసుకొని వెనువెంటనే తహశీల్దార్ ముస్తాబాద్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి 400 […]

Breaking News

*23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని పట్టుకున్న వేములవాడ రూరల్ పోలీసులు

111 Views23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని పట్టుకున్న వేములవాడ రూరల్ పోలీసులు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. 23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని వేములవాడ రూరల్ పోలీసులు పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ గురువారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి పర్యవేక్షణలో సి.ఐ కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో ఏ.ఎస్.ఐ లాక్పతి,సిబ్బంది సంపత్, శ్రీనివాస్,ఎల్లగౌడ్, అంజయ్య లతో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి వేములవాడ […]