*అనారోగ్యం తో బాధపడుతున్న షేక్ పాషా ( rmp డాక్టర్ ) ను పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి
ఆగస్టు 4 2023
పాలేరు నియోజకవర్గం తిరమలాయపాలెం మండలం హైధర్ సాయి పేట కు గ్రామానికి చెందిన షేక్ పాషా కొంత కాలం గా అనారోగ్యం తో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు హైధర్సాయిపేట వెళ్లి పాషాను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు, మాధవీ రెడ్డి గారి తో sc సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నీరుడు లాజరస్, తిరమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకుడు షేక్ ఖాదర్ మియా, భూక్యా శంకర్,కోమ్ము చిరంజీవి, కూసుమంచి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస రావు, కూసుమంచి మండల sc సెల్ నాయకుడు ఊళ్ళోజు తిరుమలేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఎల్లావుల రవి తదితరులు ఉన్నారు





