Breaking News ప్రకటనలు రాజకీయం

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.

141 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]

Breaking News

జేబులోంచి బయటికి తీస్తుండగానే పేలిపోయిన ఐఫోన్‌..!*

111 Views*జేబులోంచి బయటికి తీస్తుండగానే పేలిపోయిన ఐఫోన్‌..!* సాధారణంగా నాసికరం మొబైల్‌ ఫోన్‌లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్‌సంగ్‌ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్‌లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. అలీగఢ్‌: సాధారణంగా నాసికరం మొబైల్‌ ఫోన్‌లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్‌సంగ్‌ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్‌లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. జేబులోంచి పొగలు […]

Breaking News

మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు.* *సామాజిక’ బాధ్యతండీ..*

126 Views*మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు.* *సామాజిక’ బాధ్యతండీ..* *అవెంత వరకు వెళ్తాయో గుర్తెరగాలి* *పర్యవసానాలకు సిద్ధమవ్వాలి: సుప్రీం* *న్యూఢిల్లీ, ఆగస్టు : సోషల్‌ మీడియా లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది. 2018లో మహిళా జర్నలిస్టుల పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….

151 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు

316 Viewsపాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.. – జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ […]

Breaking News

వర్గల్ మండల్: పాతబడిపోతున్నాను పట్టించుకోండి అధికారుల్లారా..

119 Viewsవర్గల్ మండలంలోని నెoటూర్ గ్రామపంచాయతీ గ్రామం రాoసాగర్ పల్లిలో బీసీ కమిటీ హాల్ గత నాలుగు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రభుత్వం లక్షలు పెట్టి చేపట్టిన పనులు నిరుపయోగంగా మిగిలిపొయింది. స్థానికులు ప్రజాప్రతినిధులకు అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న ఏటువంటి స్పందన లేదు.అసంపూర్తిగా ఉండటం వల్ల పశువులకు కుక్కలకు ఆవాసంగా మిగిలిపోయింది, అని గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడం జరిగింది… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మేల్కోండి…. ప్రైవేటు టీచర్లు మరియు లెక్చరర్స్ మహోదయుల్లారా…

375 Viewsప్రైవేటు టీచర్స్ మరియు లెక్చరర్స్ మహోదయుల్లారా 40 వేల కంటే తక్కువ జీతం ఇస్తే పనిచేయకండి గురువృత్తిని గురుజీతాలను లేబర్స్ కన్న తక్కువగా దిగజార్చకండి 40 వేలజీతమే ముద్దు లేకపొతే ఈ టీచింగ్ ఫీల్డ్ వద్దు మీ జీవితాలను ఆగం ఆగం చేసుకోకండి యౌవ్వనం ఉన్నప్పుడే మంచి ఉద్యోగం పొంది సంపాదించుకొండి జీవితంలో స్థిరపడండి వృద్ధాప్యంలో సుఖపడండి ఉద్యోగభద్రత ఉండదు రోగం వస్తే కనికరం లేకుండా నిన్ను తీసేస్తారు అన్ని పథకాలు ఓట్లకోసం పెడతారు ఆదుకుంటారు […]

Breaking News

*తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కి విన్నపం తెలంగాణ ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్**

99 Views*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నపం తెలంగాణ ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్** తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉండి గౌరవ గారు కేసీఆర్ గారి ఉమ్మడి BRS పార్టీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజా పటాన్చెరువు నియోజకవర్గంలో ముదిరాజ్ గారి ఆదరణ పొందినటువంటి నాయకులను గుర్తించి వారికి తెలంగాణ రాజకీయంగా సచిత న్యాయం కల్పించాలని ముదిరాజులు రాజకీయంగా ఎదగడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలంగాణ […]

Breaking News

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన గడ్డం నాగరాజు

638 Viewsమానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గుడ్ల సరూప- రవీందర్ కుమార్తె దుర్గ వివాహము అంజితో శనివారం జరగగా, పెళ్లి కుమార్తె దుర్గ ఇంటికి వద్దకు పోయి స్వయంగా పుస్తె మట్టెలు పంపిణీ చేసిన మానకొండూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజ్, నిరుపేద కుటుంబానికి నేనున్నానంటూ పుస్తె మట్టెలు పంపిణి చేసిన గడ్డం నాగరాజుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల […]

Breaking News

కరీంనగర్ లో చీకోటి ప్రవీణ్ పర్యటన

284 Viewsకరీంనగర్ పట్టణంలోని ఏజే షోరూం ప్రారంభించి అనంతరం వావిలాలపల్లిలో ఏర్పాటుచేసిన చీకోటి ప్రవీణ్ ఫెడరేషన్ స్వచ్ఛంద సంస్థ లోగోను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు చికోటి ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చికోటి ప్రవీణ్ కి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘన స్వాగతం పలికి కార్యాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరీశెట్టి వెంకటయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చికోటి ప్రవీణ్ […]