Breaking News

రసమయి కే మానకొండూర్ కారు సీటు..

164 Viewsబీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్, కోవర్ట్ లో అందోళన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు ఎమ్మేల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరొకసారి రాష్ట్ర సంస్కృతక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కి అవకాశం కల్పించిన శుభ సందర్భంగా తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టి శ్రేణులు క్యాంపు కార్యాలయనికి చేరుకొని రసమయి బాలకిషన్ కి పుష్పగుచ్చాలు అందజేసి […]

Breaking News

నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు.*

123 Views*నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు.* కలెక్టర్లు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగనున్నది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్లు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు, పోలీసు, […]

Breaking News

నేడు విడుదల కానున్న బీఆర్‌ఎస్‌ తొలి జాబితా…*

127 Views*నేడు విడుదల కానున్న బీఆర్‌ఎస్‌ తొలి జాబితా…* *105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న కేసీఆర్…* *తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్…* *సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న ఉత్కంఠత…* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంపు.?.. ఎంత పెరగనుందంటే..!*

115 Views*తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంపు.?.. ఎంత పెరగనుందంటే..!*   ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది ఇప్పిటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసింది ఈ నేపథ్యంలో త్వరలో ఆసరా పెన్షన్లు పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు   సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పెన్షన్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు త్వరలోనే పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు సీఎం ప్రకటన మేరకు ఆసరా […]

Breaking News

వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?*

125 Views*వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?*   సిరిసిల్ల: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆస్తులకు ఇచ్చే విలువ బంధాలు బంధుత్వాలకు ఇవ్వటం లేదు అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు కేవలం భ్రమగానే మిలిగిపోతున్నాయి. అవన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటు చేసికుంది ఓ ఫీటున్నర జాగా ( 18 ఇంచుల స్థలం) వృద్ధ దంపతుల ప్రాణం తీసింది ఆస్తి […]

Breaking News

కాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

128 Viewsతెలంగాణలో కాసేపట్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల చేయనున్నారు సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12 గంటల మూడు నిమిషాల నుండి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు గత ఎన్నికల సమయం లో సైతం పంచమి కావడంతో సెప్టెంబర్ 6న జాబితాను కేసీఆర్ ప్రకటించారు ఈసారి అభ్యర్థుల లిస్ట్ను 105 మందితో ప్రకటించినట్లు విశ్వాసనీయ సమాచారం Telugu News 24/7

Breaking News

ఉద్యమకారులారా కేసీఆర్ చేతిలో మళ్ళీ మోసపోకండి…

134 Viewsరాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది – బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని, ఉద్యమకారులు కేసీఆర్ మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ గ్రామంలో మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల జోగిరెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులను కలవగా తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలని వారు ఆయనకు […]

Breaking News

వర్గల్ మండల్ అనంతగిరిపల్లిలోని తెరాస సీనియర్ నాయకులు, తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా స్వీకారణ.

116 Viewsగజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల అనంతగిరి పల్లీ గ్రామం నుండి తెరాస పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఏల్లoకుల చెంద్రం. కాయిత సుధాకర్. బింగీ సురేష్.గువ్వ అశోక్, దినేష్, నరేందర్ ఇతర నేతలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి  అధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొన్నాల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ పి మోహన్ సుల్తాన్ పొన్నాల నర్సారెడ్డి, […]

Breaking News

శ్రీ* *రామాంజనేయ సిమెంట్ షాపును ప్రారంభించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్* 

128 Views*శ్రీ* *రామాంజనేయ సిమెంట్ షాపును ప్రారంభించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్*   సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలకేంద్రంలో మర్కూక్ గ్రామానికి చెందిన పుట్ట రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు సేవ రత్న అవార్డు గ్రహీత, మర్కూక్ మండల బి ఆర్ ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, […]

Breaking News

తిన్నది అరగకపోతే సొరియాసిస్‌! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది.

153 Views*తిన్నది అరగకపోతే సొరియాసిస్‌! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.* న్యూఢిల్లీ, : ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని […]