105 Viewsఆగస్టు ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో శనివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలేరు మండలం ఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి 38వ వర్ధంతి సభ పున్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం భూమి కొరకు భుక్తి కొరకు దున్నవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి రద్దు కావాలని అనేక పోరాటాలు నడిపిన […]
Breaking News
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ
119 Viewsదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం పెరిగిన సంపద పేద ప్రజలకు పంచాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం జిల్లాలో ( 15 మండలాలు, 5 మున్సిపాలిటీలలో) 1,38,135 మందికి పింఛన్లు అందజేస్తాం కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలో 6433 మంది వికలాంగులకు నూతన పెన్షన్ 4016, 40మంది టేకేదార్లకు 2016 పించన్లు రాష్ట్ర […]
వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
102 Viewsవాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు (29 ఆగష్టు “తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా) అందని దంపతుల వ్యావహారిక తెలుగు ద్రాక్ష పండును తియ్యగా మార్చి నోటికందించి, చిటారు కొమ్మన దాగిన వాడుక తెలుగు మిఠాయి పొట్లాన్ని సామాన్యుడి గొంతుకలో తెలుగు తేనెలు పోసిన “వాడుక భాషా ఉద్యమ పితామహుడి”గా పేరొందిన గిడుగు వెంకట రామమూర్తి 1863, 29 ఆగష్టు శ్రీకాకుళం జిల్లా జన్మించిన పర్వతాల పేట గ్రామంలో వీర్రాజు. పర్వతాలు పేట పాఠశాలలో ప్రాథమిక […]
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమం
109 Views స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీఓ భుజంగరావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ […]
మానవ వికృత చేష్టలకు మంగళం పాడేది ఎన్నడు ?
103 Viewsమానవ వికృత చేష్టలకు మంగళం పాడేది ఎన్నడు ? మానవ, కుటుంబ సంబంధాలలో పెను విషాదాలకు వ్యక్తిగత లోపాలే కారణం *వృత్తిని బద్ధత ,సామాజిక బాధ్యతల పైన కూడా పడుతున్న దుష్ప్రభావం . * పౌర ధర్మాన్ని మెరుగుపరుచుకోవడమే పరిష్కారం . అక్షరాస్యత పెరిగిన, సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిన, ఆదర్శ మార్గాలు ఆకాశానికి నిచ్చెన వేసినా, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే స్థితికి చేరుకున్నా, కృత్రిమ వర్షాలు కురిపించినా, భయంకరమైన రోగాలకు మందులను చికిత్సను కనిపెట్టినా […]
భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించాలి……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
126 Views భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించాలి……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత* **కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.5 లక్షల మొక్కల పెంపకం* **సిరిపురంలోనీ సంపద వనంలో వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* —————————– మంథని, ఆగస్టు -26: —————————— భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. […]
వేములవాడ రాజన్నను దర్శించుకున్న: బండి సంజయ్
102 Viewsవేములవాడ రాజన్నను దర్శించుకున్న: బండి సంజయ్ వేములవాడ:ఆగస్టు 26 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసులతో కలిసి ఈరోజు ఉదయం రాజన్న ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కు ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి బండి సంజయ్ కోడె మొక్కు […]
విద్యుత్తు షాట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన బానోత్ సమ్మక్క కేశా నాయక్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలి
102 Viewsవిద్యుత్తు షాట్ ఇచ్చిన ఇల్లు కాలిపోయిన బాత్ సమ్మక్క కేశ నాయక్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం,నిత్యావసరాలు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క* నిన్న ఉదయం ములుగు మండలం పోట్ల పూర్ గ్రామానికి చెందిన బానోత్ సమ్మక్క కేశానాయక్ ఇంటి విద్యుత్ షాట్ వారికి పూర్తిగా కాలిపోగా ఈ రోజు వారికి పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు […]
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం …. టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్.
103 Views ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం …. టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్. —————————- పెద్దపల్లి, ఆగస్టు -26: —————- ———- పి.పి.పి. పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టి.ఎస్.రెడ్ కో (TSREDCO) కరీంనగర్ జిల్లా మేనేజర్ వి. పరమాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ […]
కవయిత్రి) చరవాణి
101 Viewsశీర్షిక: నూతన శకానికి స్వాగతం పలకండి. రాజీపడే నిరాశజీవులే అడుగడుగునా కనిపిస్తుంటే, అహంకారం, స్వార్థం జాతి మనుగడనే మంటగలుపుతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మోడువారిన హృదయాలు అతి భయంకర పాశానుల మధ్య అపహాస్యం పాలవుతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మానవతా దీపం కొండెక్కిపోతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మదమెక్కిన అంబోతులు రాక్షసత్వంతో రంకెలువేసి అవాంఛనీయ చేష్టలు చేస్తుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది […]


