Breaking News

తెలంగాణ సర్కారు వేతనం పెంపు!!*

116 Views*వీఓఏలకు తెలంగాణ సర్కారు వేతనం పెంపు!!* హైదరాబాద్ :ఆగస్టు 31 వీఓఏలకు తెలంగాణ సర్కారు రాఖీ పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. వీఓఏలకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3,900 నుంచి రూ.5వేలకు వేతనాన్ని పెంచింది. అదనపు సాయం రూ.3వేలతో కలిపి నెలకు రూ.8వేలను వీఓఏలు అందుకోనున్నారు. ఈ మేరకు వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి […]

Breaking News

కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలి

141 Viewsకులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలి చేర్యాల తహసీల్దార్ ఘనంగా పౌర హక్కుల దినోత్సవం చేర్యాల… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిపారు పోతిరెడ్డిపల్లి గ్రామంలో దళితవాడలో పౌర హక్కుల దినోత్సవం జరిపారు ఈ కార్యక్రమానికి చేర్యాల తాసిల్దార్ జోగినపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించగా ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజు అధ్యక్షత వహించగా తాసిల్దార్ మాట్లాడుతూ […]

Breaking News

ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం…*

120 Views*చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం…* *ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే బీరన్న…..* చేర్యాల: ఆగస్టు 31 చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేంతవరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అందే బీరన్న అన్నరు చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ […]

Breaking News

*ఇల్లందు నియోజకవర్గంలో నన్ను అభిమానించే అక్క,చెల్లమ్మలకు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు*

106 Views*ఇల్లందు నియోజకవర్గంలో నన్ను అభిమానించే అక్క,చెల్లమ్మలకు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు* *మీ అభిమానం,అప్యాయత,అణురాగాలు ఇలానే కోనసాగాలని*ప్రతి ఇంటా అన్న ,చెల్లెలు అక్క తమ్ముల అనుబంధాలు కోనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. .ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ..*మీ సోదరుడు* చీమల వెంకటేశ్వర్లు* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తల్లాడ మండల పరిధిలోని బూత్ లెవెల్

105 Views    తల్లాడ మండల పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్స్ (BLA) మరియు ఎన్రోలర్స్ సమావేశము రేపు అనగా 01-09-2023 వైరా రోడ్ రోడ్డులోని *GNR ఫంక్షన్ హాల్, నారాయణపురం* నందు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *మాజీ మంత్రి, Tpcc సీనియర్ ఉపాధ్యక్షులు  సంభాని చంద్రశేఖర్*  హాజరవుతున్న నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ ఎన్రోలర్స్, గ్రామ, వార్డు కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు […]

Breaking News

కందుల శ్యామలమ్మ కు నివాళులు అర్పించిన

105 Viewsకందుల శ్యామలమ్మ కు నివాళులు అర్పించిన రాష్ట్రాకాంగ్రెస్ నాయకురాలు  మాధవీ రెడ్డి  2023 పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలానికి కు చెందిన సిపిఎం నాయకుడు కందుల బాబు తల్లి  అయిన శ్యామలమ్మ  స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  బాబు నివాసానికి వెళ్లి వారి తల్లి కి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపారు, మాధవీ రెడ్డి  తో గ్రామ నాయకులు అద్దంకి కోటయ్య […]

Breaking News

11 కెవి విద్యుత్ తీగలకు తగిలి తగలబడిన లారీ

99 Viewsఏటూరు నాగారం,ఆగస్టు 31ఏటూరునాగారం మండలం రామన్న గూడెం నుంచి పప్కా పురం పోయే రోడ్డు దగ్గర ఉన్న కరకట్టరోడ్డులో గురువారం ఏపీ 31 టిడి 1969 లారీపై జెసిబిని తీసుకొని వెళ్తుండగా ప్రమాద వశాత్తు లెవన్ కెవి విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటు కొని జెసిబి లారీ తగలబడిపో యింది.ప్రమాదానికి సంబందిం చిన పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది. Telugu News 24/7

Breaking News

మధిర పట్టణం,లడక్ బజారు లో రాఖీ వేడుకలల్లో పాల్గొన్న బొమ్మెర

119 Viewsమధిర పట్టణం,లడక్ బజారు లో రాఖీ వేడుకలల్లో పాల్గొన్న బొమ్మెర… ఈరోజు మదిర పట్టణంలో లడక్ బజార్‌లో జాగృతి మధిర మండల అధ్యక్షుడు పగిడిపల్లి వినోద్ కుమార్ గారి కుటుంబ సభ్యులతో కలసి రాఖీ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి గారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జాగృతి ఇంచార్జి బొబ్బిళ్ళ పాటి బాబురావు […]

Breaking News

ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారి నివాసం వద్ద అంబరానంటిన రాఖి పండగ సంబరాలు

117 Viewsఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారి నివాసం వద్ద అంబరానంటిన రాఖి పండగ సంబరాలు రాఖి పౌర్ణమి సందర్బంగా ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని తన నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు సోదరీమణులు భారీ సంఖ్యలో విచ్చేసి ఎమ్మెల్యే గారికి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సోదరి సోదరీమణులు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చెల్లెలి అనుబంధానికి […]

Breaking News

సిద్దిపేట బాలసదనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖి సంబరాలు

127 Viewsకులమతాలకు ప్రతీక రక్షాబంధన్ సిద్దిపేట బాలసదనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖి సంబరాలు # సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ సిద్ధిపేట; కులమతాలకు ప్రతీక రక్షాబంధన్ అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో రాఖీ పండుగ సందర్భంగా బాలసదనంలో విద్యార్థినుల చేత రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మాట్లాడుతూ అనాధ బాలికలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి […]