ఏటూరు నాగారం,ఆగస్టు 31ఏటూరునాగారం మండలం రామన్న గూడెం నుంచి పప్కా పురం పోయే రోడ్డు దగ్గర ఉన్న కరకట్టరోడ్డులో గురువారం ఏపీ 31 టిడి 1969 లారీపై జెసిబిని తీసుకొని వెళ్తుండగా ప్రమాద వశాత్తు లెవన్ కెవి విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటు కొని జెసిబి లారీ తగలబడిపో యింది.ప్రమాదానికి సంబందిం చిన పూర్తి వివరాలు తెలియా ల్సి ఉంది.
