Breaking News

కందుల శ్యామలమ్మ కు నివాళులు అర్పించిన

115 Views

కందుల శ్యామలమ్మ కు నివాళులు అర్పించిన

రాష్ట్రాకాంగ్రెస్ నాయకురాలు  మాధవీ రెడ్డి  2023 పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలానికి కు చెందిన సిపిఎం నాయకుడు కందుల బాబు తల్లి  అయిన శ్యామలమ్మ  స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  బాబు నివాసానికి వెళ్లి వారి తల్లి కి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపారు, మాధవీ రెడ్డి  తో గ్రామ నాయకులు అద్దంకి కోటయ్య చారి, యువజన కాంగ్రెస్ నాయకుడు తైదల వీరాస్వామి తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *