మధిర పట్టణం,లడక్ బజారు లో రాఖీ వేడుకలల్లో పాల్గొన్న బొమ్మెర…
ఈరోజు మదిర పట్టణంలో లడక్ బజార్‌లో జాగృతి మధిర మండల అధ్యక్షుడు పగిడిపల్లి వినోద్ కుమార్ గారి కుటుంబ సభ్యులతో కలసి రాఖీ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి గారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జాగృతి ఇంచార్జి బొబ్బిళ్ళ పాటి బాబురావు గారు పెద్ద గోపవరం సర్పంచ్ ఇనపానూరి శివాజీ గారు చేకూరి సతీష్ గారు నరేష్ గారు పృథ్వి గారు అరవింద్ గారు రాధకృష్ణ గారు పాల్గొనడం జరిగింది





