Breaking News

తల్లాడ మండల పరిధిలోని బూత్ లెవెల్

66 Views

 

 

తల్లాడ మండల పరిధిలోని బూత్ లెవెల్

ఏజెంట్స్ (BLA) మరియు ఎన్రోలర్స్ సమావేశము రేపు అనగా 01-09-2023 వైరా రోడ్ రోడ్డులోని *GNR ఫంక్షన్ హాల్, నారాయణపురం* నందు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *మాజీ మంత్రి, Tpcc సీనియర్ ఉపాధ్యక్షులు  సంభాని చంద్రశేఖర్*  హాజరవుతున్న నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ ఎన్రోలర్స్, గ్రామ, వార్డు కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని తల్లాడ మండల కాంగ్రెస్ కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము

 

 

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *