134 Viewsరైతు సోదరులకు ముఖ్య గమనిక పత్తి పొల్లాలో పైన చూపుతున్న విధంగా పూతలో గులాబీ రంగు పురుగు కనపడుతోంది – మీరు మీ పొల్లాలో గుర్తించండి *నివారణకు – వేప నూనె తో ప్రొఫెనోఫోస్ మందు ని పిచ్చికారి చేయగలరు……* ఇట్లు, *కావేరి సీడ్ కంపెనీ ప్రతినిధులు* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
Breaking News
చేనేత కార్మికుల ఎకౌంట్లో నేరుగా డబ్బులు
101 Viewsరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత జోలి శాఖ, కేటీఆర్ చేనేత కార్మికుల నేరుగా వారి అకౌంట్లో రెండు వేల రూపాయలు మరియు అనుబంధ కార్మికులకు వెయ్యి రూపాయలు చొప్పున 3000 రూపాయలు ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత కార్మికుల కోసం ఐదు లక్షల బీమా సౌకర్యం , మరియు 25 వేల హెల్త్ ఇన్సూరెన్స్ […]
ప్రతి ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరణ చేసిన కార్యక్రమం
121 Viewsప్రతి ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరణ చేసిన కార్యక్రమం హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ ఆజాద్ కా అమృత ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 1 ప్రధానమంత్రి సూచన మేరకు జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నా దేశం నా మట్టి ( మేరీ మాటి మేరీ దేశ్ ) అనే కార్యక్రమం హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ పాల్గొని ప్రతి […]
ఎంపీటీసీ కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
416 Views తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం ఎంపీటీసీ సభ్యుడు పుప్పాల కనకయ్య కుమారుడు సతీష్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్ సతీష్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, సానుభూతిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,సర్పంచ్ మామిడి సతీష్, పాశం అశోక్ రెడ్డి,ఉపసర్పంచ్ బుడిగే పర్శారములు గౌడ్, మన్నేంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్ […]
తెలంగాణ అమరుల ఆశయాల సాధనా జేఏసీ సమవేశం
96 Views సిద్దిపేటలో రేపు తెలంగాణ అమరుల ఆశయాల సాధనా జేఏసీ సమవేశం ముఖ్య అతిధిగా jac ఛైర్మెన్ ex mlc రాములు నాయక్ ఉద్యమకారులు ,అన్ని కులసంఘాల నాయకులూ ,వివిధ పార్టీల నాయకులూ ,పత్రిక విలేకరులకు ఆహ్వానం శనివారం 2/9/ 23 రోజున సిద్దిపేట జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 11 గంటలకు జిల్లా స్థాయిTAAS JAC ఉద్యమ సన్నాహ క సదస్సు నిర్వ హిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం […]
రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే మా మద్దతు – బడి మజీద్ కమిటీ సభ్యులు…
104 Viewsరానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే మా మద్దతు – బడి మజీద్ కమిటీ సభ్యులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోనిలో షాపూర్ నగర్లో గల బడి మజీద్ (జమ మజీద్ మొహమ్మదీయ) కమిటీ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె పి వివేకానంద్ గారిని ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియచేస్తూ ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో […]
బీజేపీ నేతల అరెస్ట్.*
118 Views*బీజేపీ నేతల అరెస్ట్.* మెదక్ జిల్లా :సెప్టెంబర్ 01 కామారెడ్డి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో రమణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది భారీ బందోబస్తు మధ్యలో పలువురు […]
భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి.*
130 Views*భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి.* ఆదిలాబాద్ జిల్లా:సెప్టెంబర్ 01: జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్, నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.అదికాస్తా విషమించడంతో దీపను హత్యచేశాడు. అనంతరం తన బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు […]
రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం*
137 Views*రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం* *ప్రజాసంఘాల మద్దతుతో జనగామ ఎమ్మెల్యే బరిలో భైరవభట్ల చక్రధారి* *ముగింపు సభలో మాట్లాడిన చేర్యాల రెవెన్యూ డివిజన్ జాక్ చైర్మన్ బైరావభట్ల చక్రధర్* చేర్యాల: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్థలో గత ఐదు రోజులుగా ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాడి ముగింపు సభలో జనగామ మరియు చేర్యాల ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జేఏసీగా ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని చేర్యాల రెవిన్యూ […]










