- సిద్దిపేటలో రేపు తెలంగాణ అమరుల ఆశయాల సాధనా జేఏసీ సమవేశం
ముఖ్య అతిధిగా jac ఛైర్మెన్ ex mlc రాములు నాయక్
ఉద్యమకారులు ,అన్ని కులసంఘాల నాయకులూ ,వివిధ పార్టీల నాయకులూ ,పత్రిక విలేకరులకు ఆహ్వానం
శనివారం 2/9/ 23 రోజున సిద్దిపేట జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 11 గంటలకు జిల్లా స్థాయిTAAS JAC ఉద్యమ సన్నాహ క సదస్సు నిర్వ హిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో 2001 నుండి క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్య మ కారులు,19 69 నాటి ఉద్యమ కారులు, కుల సంఘాల ప్రతిని ధులు, వివిధ పార్టీ లలో ఉన్న తెలం గాణ ఉద్యమ కా రులు, మేధావు లందరూ సమా వేశానికి హాజరు కావాలని పిలుపు నిస్తున్నాం.
తొలిదశ-మలిదశ ఉద్యమాల వల్ల సాదించు కోన్న తెలంగాణ రాష్ట్రం లో గత పదేండ్లు గా జరుగు తున్నఅక్రమ, అవినీతి, కుటుంభ పాలన వల్ల, ప్రశ్నించిన ప్రజాస్వామిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, అక్రమ కేసులు నమోదు చేయించడాన్ని నిరసిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రస్తుత పాలకులను గద్ద దించేందుకు తుదిదశ పోరాటానికి నాంది పలకాలని ఏర్పాటు చేసిన TAASJAC సమా వేశానికి మీరందరూ మీ మిత్రులతో తప్పకుండా హాజ రు కావాలని కోరుతూ, ఆహ్వానం పలుకు తున్నాం.
