Breaking News

గంభీరావుపేట లో చిన్నారి ప్రాణం తీసిన ఊయల

153 Viewsగంభీరావుపేట మండలం కేంద్రం లో జరిగింది మండల కేంద్రానికి చెందిన దిలీప్ కుమార్ దంపతులకు ఏడాది పాప మంగళవారం ఉదయం పాప ఆడుకుంటూ ఉండడం తో ఇంట్లో కట్టిన ఊయల చిన్నారి మెడకు చుట్టూకుంది గమనించిన తల్లిదండ్రులు పాపను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే పాపమృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు దింతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయి విలపించారు Telugu News 24/7

Breaking News

ఉమ్మడి మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏకగ్రీవం

89 Viewsఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల యాదవ కురుమ బాంధవులకు శుక్రవారం రోజున యాదవ కురుమ కుల సోదరులందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం చేయడం జరిగింది ఇందులో భాగంగా రాగట్లపల్లి గ్రామానికి చెందిన మందాటి రాజు యాదవ్ అధ్యక్షునిగా రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో అన్ని గ్రామాల యాదవ కురుమ సోదరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా మండల అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన మందడి రాజు యాదవ్ […]

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

128 Viewsఅందరికీ అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని. రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కె , భీమయ్య తండ్రి రాజయ్య కు ,40 వేల రూపాయల చెక్కు, సద్ది భార్గవి తండ్రి లక్ష్మారెడ్డి కి, 19 వేల రూపాయల చెక్కు, ఎండి అధ్యా బేగం తండ్రి రఫిక్ కు 22,500 చెక్కు జి లక్ష్మారెడ్డి తండ్రి నరసయ్య కు 16500 చెక్కు , నేవూరి […]

Breaking News

అట్టడుగు వర్గాల అభివృదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్-

133 Viewsఅట్టడుగు వర్గాల అభివృదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్* అల్మాస్ పూర్ గ్రామంలో శుక్రవారం రోజున 3 ముగ్గురికి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు అందచేసిన ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ రాధారపు పుష్పాల, ఉప సర్పంచ్ చెట్టిపల్లి బాలయ్య, గ్రామ శాఖ గురిజల కమలాకర్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నాయకులు కొర్రీ అనిల్, శనిగరం మల్లేశం పసుల శంకర్ మరోజు కిషన్, బీపేట […]

Breaking News

జీవో 69/22ను రద్దు చేయాలి విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్

133 Viewsజీవో 69/22ను రద్దు చేయాలి విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్ కొత్త బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తహశీల్దార్ కు వినతిపత్రం చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఆగష్టు 25 : కలప వృత్తి దారులకు వ్యతిరేకంగా వచ్చిన జీఓ 69/22 ను వెంటనే రద్దు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం డిమాండ్ చేసింది ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News

వైద్యం అందక రోగుల పడిగాపులు… వేల్పూర్ గ్రామస్తుల ఆరోపణ

135 Viewsనిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు గత కొన్ని రోజుల క్రితం వేల్పూర్ మండల వైద్యాధికారికి పదోన్నతి పై మరోచోటికి స్థానచలనం చెందారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కి వచ్చే రోగుల పరిస్థితి వైద్యం అందక అగమ్య గోచరంగా మారింది నిరుపేదలకు అనారోగ్యం గురై వస్తే వైద్యం చేసేది ఎవరని 10 మంది రోగులకు ఒకే స్టాఫ్ నర్స్ మాత్రమే పని చేయడం వలన […]

Breaking News

జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా గుండాడి వెంకట్ రెడ్డి నియామకం

127 Viewsబీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంనకు చెందిన గుండాడి వెంకట్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియమాక పత్రం అందజేశారు.ప్రస్తుతం వెంకట్ రెడ్డి రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గా కొనసాగనున్నారు.ఆయన నియమాకం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వంగ బాపిరెడ్డి బంధారపు లక్ష్మ రెడ్డి,మానుక కుమార్ యాదవ్ లు,చల్ల సత్యం రెడ్డి పారిపల్లి సంజీవరెడ్డి లు […]

Breaking News

ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి.

136 Views ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిజెపి నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగను శాశ్వతంగా బహిష్కరించాలన్నారు బిజెపి పార్టీ భారతదేశంలో కులాలు మతాలవారీగా విడదీసి కేవలం హిందువులంటేనే బిజెపి […]

Breaking News

ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి.

136 Viewsఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిజెపి నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా సింగను శాశ్వతంగా బహిష్కరించాలన్నారు బిజెపి పార్టీ భారతదేశంలో కులాలు మతాలవారీగా విడదీసి కేవలం హిందువులంటేనే బిజెపి పార్టీ […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడిగా గుండాడి వెంకట్ రెడ్డి

132 Viewsబీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంనకు చెందిన గుండాడి వెంకట్ రెడ్డి ని నియమిస్తూ బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియమాక పత్రం అందజేశారు.ప్రస్తుతం వెంకట్ రెడ్డి రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గా కొనసాగుతున్నారు.ఆయన నియమాకం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, వంగ బాపిరెడ్డి సందుపట్ల లక్ష్మారెడ్డి బంధారపు లక్ష్మ రెడ్డి,మానుక కుమార్ యాదవ్ లు,చల్ల సత్యం రెడ్డి లు హర్షం వ్యక్తం […]