Breaking News

బహిరంగ ప్రదేశాల్లో పందుల స్వైర విహారం చేస్తే సమాచారం ఇవ్వండి …సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ఆదేశాలు

161 Viewsఎల్లరెడ్డిపేట గ్రామ లో పందులు స్వైరవిహారం చేస్తు అసౌకర్యం కలిగిస్తు ప్రజలను రోగాల బారిన పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కార్యదర్శి ప్రవిన్ గారు సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి గారు పాలకవర్గం గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి *పందులను* అదుపులో ఉంచుకోలేరని అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ప్రకారం తేదీ1-01-2022 సోమవారం రోజున గ్రామంలో తిరుగుచున్న పందులను పట్టుకుని తరించబడునని తెలిపారు.ఎక్కడైనా పందులు వున్న గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కి సమాచారం ఇవ్వగలరని ఎల్లారెడ్డిపేట […]

Breaking News

అక్రమ అరెస్టులు ఆపాలి…..

146 Viewsఅక్రమ అరెస్టులు ఆపాలి…… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి లను సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు వేములవాడ నియోజకవర్గంలోని నంది కమాన్ దగ్గర ముంపు బాధితుల పరిహారం కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టును నాయకులు తీవ్రంగా ఖండించారు Telugu News […]

Breaking News

రైతు సేవలకు వెన్నంటే ఉంటాను… – లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వంగల రవీందర్-

181 Viewsరైతు సేవలో పాలుపంచుకుంటా…. ప్రజా ప్రతినిధులతో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వంగర రవీందర్ తెలిపారు మంగళవారం రోజున ఆయన కొండ రమేష్ గౌడును మర్యాదపూర్వకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో కలిశారు అనంతరం ఆయనను. మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్. వంగర రవీందర్ కు సన్మానం చేశారుఏఎంసి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన వంగర రవీందర్ ను కలిసి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం […]

Breaking News

సమైక్య భావానికి ప్రతికయే..మొహరం

154 Viewsసమైక్య భావానికి ప్రతికయే..మొహరం పీర్లపండుగ: మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారని ఎల్లారెడ్డిపేట పీర్ల ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాబా తెలిపారు ఈ పండుగ ఉత్సవాలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి. హాజరయ్యారు కార్యక్రమానికి వార్డు మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గౌడ్ బాడ రమేశ్ ఇన్నారు.అనంతరం పండగ ప్రత్యేకత గురించి మాట్లాడారు షియ తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారన్నారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల […]

Breaking News

సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత……….

143 Viewsఇంటి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత*………. తన కుమార్తె వివాహాము కోసం బంధుమిత్రులకు వారి అవసర నిమిత్తం డబ్బులు తీసుకుని వివాహనికి అందజేస్తామని చెప్పి కూతురు వివాహాం దగ్గరికి వస్తున్న డబ్బులు అందకపోవడంతో కూతురు వివాహాన్ని ఎలా చేయాలి అని బెంగపడి ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు.వివరాలు ఇలా ఉన్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల బాబా నగర్ కు చెందిన సందారికారి గంగాధర్ అలియాస్ మీసాల గంగన్న-సుగుణ ల కూతురు అక్షర(స్వప్న) వివాహం […]

Breaking News

సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడుగా దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు ఎన్నిక”

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడుగా దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు ఎన్నిక” రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం మండలాల కమిటీ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కమిటీ ఎన్నికలు రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి వాసరవేణి పర్శరాములు ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఏకగ్రీవ ఎన్నికలలో *ఎల్లారెడ్డిపేట మండలశాఖ అధ్యక్షుడుగా రచయిత దుంపెన రమేశ్,ప్రధాన కార్యదర్శిగా రచయిత కట్ల […]

Breaking News

143 Viewsఇంటి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త….వివాహానికి పుస్తె మెట్టెలు అందజేత*………. తన కుమార్తె వివాహాము కోసం బంధుమిత్రులకు వారి అవసర నిమిత్తం డబ్బులు తీసుకుని వివాహనికి అందజేస్తామని చెప్పి కూతురు వివాహాం దగ్గరికి వస్తున్న డబ్బులు అందకపోవడంతో కూతురు వివాహాన్ని ఎలా చేయాలి అని బెంగపడి ఇటీవల గుండెపోటుతో చనిపోయాడు.వివరాలు ఇలా ఉన్నాయి.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో గల బాబా నగర్ కు చెందిన సందారికారి గంగాధర్ అలియాస్ మీసాల గంగన్న-సుగుణ ల కూతురు అక్షర(స్వప్న) వివాహం […]

Breaking News

మిట్టమధ్యాహ్నమే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

137 Viewsనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం రోజున విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి అసలే కరెంటు కోతతో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే పలు కాలనీలలో మిట్ట మధ్యాహ్నం వెలుగుల జిలుగులు విరజ్యముతున్నాయి విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని నేటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీనిని పట్టించుకోని మధ్యాహ్నం వీధిలైట్లు వెలగడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత లారీ మినీ వ్యాన్ ఆటో స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్

159 Viewsలారీ, మినివ్యాన్, ఆటో లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు* *ముగ్గురు నిందితుల అరెస్టు ….330.80 క్వింటాళ్ల పిడియస్ రైస్, మరియు లారీ, మినివ్యాన్, ఆటో స్వాధీనం** శుక్రవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ గారి అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా […]

Breaking News

అక్రమంగా పిడిఎస్ రైస్ పట్టివేత … లారీ ,మినీ వ్యాన్, ఆటో, స్వాధీనం

144 Views మినివ్యాన్, ఆటో లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు ….330.80 క్వింటాళ్ల పిడియస్ రైస్, మరియు లారీ, మినివ్యాన్, ఆటో స్వాధీనం శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ గారి అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ SI M.మారుతి సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ […]