Breaking News

మిట్టమధ్యాహ్నమే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

159 Views

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శనివారం రోజున విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి అసలే కరెంటు కోతతో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే పలు కాలనీలలో మిట్ట మధ్యాహ్నం వెలుగుల జిలుగులు విరజ్యముతున్నాయి విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని నేటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీనిని పట్టించుకోని మధ్యాహ్నం వీధిలైట్లు వెలగడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది

No Slide Found In Slider.

Poll not found