Breaking News

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత లారీ మినీ వ్యాన్ ఆటో స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్

141 Views

లారీ, మినివ్యాన్, ఆటో లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు*

*ముగ్గురు నిందితుల అరెస్టు ….330.80 క్వింటాళ్ల పిడియస్ రైస్, మరియు లారీ, మినివ్యాన్, ఆటో స్వాధీనం**

శుక్రవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ గారి అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని సాయిరక్ష హోటల్ వద్ద ఉదయం సమయం లో లారీ, మినివ్యాన్, ఆటో లో అక్రమంగా తరలిస్తున్న 330.80 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని వాహనాలను, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం నిందితులను పిడిఎస్ రైస్ ను వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించామన్నారు

పట్టుబడిన నిందితుని వివరాలు

1. కుకునూరి బాలరాజు, s/o వెంకటేశం, 22 yrs, ముదిరాజ్, r/o తుజాల్పూర్, m/o నర్సాపూర్, జిల్లా.మెదక్.
2. కర్రే. ఎల్లయ్య, s/o గంగ రామ్, 37 yrs, బుడిగే జంగం,r/o & ndl రుద్రంగి.
3. గంట. అంజయ్య s/o రాజయ్య,20yrs బుడిగే జంగం, గ్రా,జోగపుర్ mdl.చండుర్తి,
Now at న్యూ అర్బన్ కాలనీ వేములవాడ,

*స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు*

330.80 క్వింటాళ్ల PDS రైస్ మరియు
1.ఒక లారీ (AP16TY6886)
2.ఒక మినీ వ్యాన్(TS21T4730)
3. ఒక ఆటో(AP15Y7904),

ఇట్టి టాస్క్ లో SI M. మారుతి
హెడ్ కానిస్టెబల్-తిరుపతి, రాజేష్,షబ్బీర్,శ్రీనివాస్
కానిస్టేబుల్ – శ్రీనివాస్, అక్షర్ మహిపాల్. పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్