Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

164 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజాపక్షం/ఇల్లంతకుంట వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లావైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు.మండలములోని ‌పొత్తూరు, వంతడుపుల గ్రామాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది కి పలు సూచనలు చేశారు.అంతే కాకుండా అన్ని గ్రామాల ప్రజలు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

160 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన మాజీ వార్డు మెంబర్ రేసు సతీష్ కుటుంబానికి 5000/-రూపాయల నగదు రూపంలో ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందజేశారు. కార్యక్రమం లో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, కొత్త మల్లయ్య, ఈసరి రాజం, బుర్కా ఎల్లం, బుర్క ధర్మేందర్, రేసు గణేష్, కొత్త శ్రీనివాస్, శేఖర్, రమేష్, వార్డు సభ్యులు, ఏనగందుల బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్

141 Viewsగుడుంబా అమ్మకం అనుమానితురాలిని తహశీల్దార్ ముందు బైండోవర్ మంగళవారంరోజు ఎల్లారెడ్డి పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన గుడుంబా అమ్మకం జరుగుతుందని అనుమానం వచ్చి ఎల్లారెడ్డిపేట ఇంచార్జ్ తహశీల్దార్ జయంత్ కుమార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ సి.ఐ.శ్రీ ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ విలేఖర్లకు కు తెలిపారు. బైండోవర్ భూక్య నాజీ .భవిశ్యత్తులో ఎక్సైజ్ నేరానికి పాల్పడమని హామీ పత్రం వ్రాసి ఇచ్చారుకార్యక్రమంలలో కానిస్టేబుల్స్ రాజేందర్, ప్రధీప్, మల్లేశ్ లలిత మొదలగువారు పాల్గొన్నారు. Telugu […]

Breaking News

భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దాం

147 Viewsప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం లోని బొప్పాపూర్ గ్రామం సత్యసాయి మందిరం ఆవరణలో మొక్క నాటుతున్న ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం రోజున మాట్లాడారు మొక్కలు నాటి భావితరాలకు పచ్చని బ్రతుకునిద్దామన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా మొక్కలు నాటడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రకృతిని కాపాడుదాం మనల్ని మనం సంరక్షించుకుందాం అనే నినాదంతో వెళ్లాలని ఆయన విలేకరులతో తెలిపారు సత్య […]

Breaking News

21వ వార్డులో శ్రమదానం…… కౌన్సిలర్ వేముల రవి

158 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో 21వ వార్డులోపట్టణ ప్రగతి లో భాగంగా వార్డు యూత్ కమిటీ తో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు స్థానిక కౌన్సిలర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పారిశుద్ధ్యంలో అందరూ భాగస్వాములై ఎవరి ఇంటి ఆవరణలో వారు చెత్త శుభ్రం చేసుకోవాలన్నారు రాకుండా వాడను తీర్చి దిద్దుకోవాలి అంటూ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డ్ యూత్ కమిటీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు Telugu News […]

Breaking News

మలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

155 Viewsమలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ కార్యాలయంలో అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ గారిచే పతాకావిష్కరణ జరుపబడింది ఇట్టి కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ఎం పి టి సి ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప […]

Breaking News

పెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ధాన్యంత్వరగా తరలించాలని రైతుల విన్నపం

439 Viewsపెద్దలింగాపూర్ లో ఎమ్మెల్యే రసమయి కి రైతుల సెగ ప్రజాపక్షం/ఇల్లంతకుంట (రిపోర్టర్ దేవేండేర్) స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు రైతుల నుండి గురువారం నిరసన సెగ తగిలింది. కార్యక్రమంలో భాగంగా మండలములోని పెద్దలింగాపూర్ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు ఎమ్మెల్యే ను అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.కష్టపడి పండించిన పంటను కొనే నాధుడు లేడని ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే […]

Breaking News

యువతి వివాహానికి పుస్తె మట్టెలు వితరణ

212 Views.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన ఉషి లక్ష్మీ-బాలయెల్లయ్య ల కూతురు స్వప్న వివాహం జాలిగం లక్ష్మీ -దేవయ్య దేశాయిపేట్ కు చెందిన పవన్ కుమార్ తో జరుగగా అట్టి వివాహానికి స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లక్ష్మీ-మల్లారెడ్డి ల స్మారకార్థం పుస్తె మెట్టెలు బహుకరించగా వాటిని స్థానిక వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్,ఎనగందుల అంజలి బాబు లు వధువు తల్లిదండ్రులకు అందజేశారు.పుస్తెమెట్టెలు అందించిన సంఖ్య నేటితో 886 కు చేరుకుంది.పుస్తెమెట్టెలు అందించిన స్థానిక సర్పంచ్ నేవూరి […]

Breaking News

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

153 Views ప్రజాపక్షం/ ముస్తాబాద్ (విలేఖరి స్వామి) ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో మస్తాబాడ్ మండలం సెస్ డైరెక్టర్ కొమ్ముబాలయ్య తెలిపారు. ఎక్కడ విద్యుత్ కు సంబంధించిన లూజ్ వైర్లు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ, మరియు రోడ్డు మార్గంలో విద్యుత్ వైర్లు సరి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ బద్ధి కళ్యాణి భాను, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ వేణు, మాజీ టీఆర్ఎస్ గ్రామ […]

Breaking News

గిరిజనులకు 13 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

217 Viewsభారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 12 శాతం రిజర్వేషన్ గురించి ఇంచార్జ్ ఎమ్మార్వో జయంత్ కు వినతి పత్రం అందించారు బుధవారం రోజున న భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు బోడావత్ రవీందర్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట స్థానిక తాసిల్దార్ వినతిపత్రం అందించారు 2013లో తెలంగాణ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తా మనీ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రిజర్వేషన్ […]