సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిలర్ వేముల రవి తెలిపారు శుక్రవారం రోజున డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా21వ వార్డులో ఇల్లిల్లూ తిరుగుతూ వ్యాధులు రాకుండా శుభ్రత పాటించాలని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డు ఆఫీసర్ఆశ వర్కర్స్ అంగన్వాడీలు వార్డ్ ఆర్ పి లు పాల్గొన్నారు
