18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు.
