Posted onAuthorTelugu News 24/7Comments Off on మరో మూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు
121 Views
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించాలన్న యోచనలో ప్రభుత్వం .ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుందంటున్న అధికారులు.నేటితో ముగియనున్న మూడు రోజుల సెలవులు.
183 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 2వ రోజూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు […]
67 Viewsసిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ కి చెందిన యువరాజ్ అనే వ్యక్తి నాందేడ్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి మరియు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ కొనుక్కొని సిరికిల్ల కు తీసుకువచ్చి, తను తాగుతూ సిరిసిల్లలో గంజాయి తాగే వారికి గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూన్నాడు. అదే క్రమంలో సిరిసిల్లలోని బతుకమ్మ తెప్ప వద్ద గల మడేలయ్య గుడి వద్దకు గంజాయి మరియు చాక్లెట్ లను తీసుకువచ్చి గుడి […]
73 Viewsహైదరాబాద్: ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. *అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు* మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం *భారీ […]