Breaking News ప్రాంతీయం

_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._

160 Views_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._ *గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొంగరి సత్యసాయి – సోనిల వివాహానికి TRHSS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు వధువుకు పుస్తే మెట్టెలు అందజేశారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులు వీరికి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పొందుర్తి రాజయ్య, […]

Breaking News

కూనంనేని కి ఘన స్వాగతం పలికిన సిపిఐ నాయకుల

115 Views తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి నియామకం తర్వాత మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ స్టేజి వద్ద తిమ్మాపూర్ మండల సిపిఐ కార్యదర్శి బోయిన తిరుపతి ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావుకి మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహిళలు మంగళ హారతుల తోటి నాయకులు పూల మాలలు వేసి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం తెలిపారు. అనంతరం అలుగునూర్ నుండి ర్యాలీగా కరీంనగర్ […]

Breaking News

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ ను వెంటనే విడుదల చేయాలి. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి.

131 Views  ఆత్మహత్య యత్నం చేసుకున్న పీజి వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్, సిబ్బంది ని విషయంపై ప్రశ్నించినందుకు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ తో పాటు దళిత,గిరిజన నాయకుల అక్రమంగా అరెస్టు చేయాడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి తెలిపారు. గజ్వేల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ కెయు మెడికల్ కళాశాల కు చెందిన పిజి […]

Breaking News

సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డులో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించి, పరిశీలించిన ఆర్థిక మరియు ఆరోగ్య మంత్రి హరీష్ రావు.

124 Viewsకంటి వెలుగు ప్రోగ్రామ్ పర్యవేక్షించిన ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని 26 వార్డ్ లో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించారు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించి, హరీష్ రావు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు తో పాటు డీఎంహెచ్వో ఆఫీసర్ కాశీనాథం, సిద్దిపేట జిల్లా  కంటి వెలుగు ప్రోగ్రాం ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు తనదైన […]

Breaking News

మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

172 Viewsమార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలలో పెండింగ్ పనులను పూర్తి చేసి వచ్చే మార్చి 15 కల్లా పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ , ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు, శాంతి నగర్, […]

Breaking News

టీ ఎస్ ఎన్ ఫౌండేషన్వారు పేద యువతికి పూస్తే మెట్టలు కానుకగా ఇచ్చారు.

197 Viewsవర్గల్ మండల్, చౌదరిపల్లి గ్రామానికి చెందిన కంచర్ల స్వామి, సత్తెమ్మ దంపతుల కుమార్తె కు టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పూస్తే మెట్టెలు కానుకగా ఇచ్చారు. తుమ్మ గణేష్ పేద వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ తన యెక్క ఉదారత భావాన్ని చాటుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో పొదగళ్ల లక్ష్మయ్య, ఎల్లం గణేష్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిది* *గజ్వేల్ కు వన్నెతీస్తున్న రామకోటి* *ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*

137 Views    చక్కటి చిత్రకారుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన రామకోటి రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. బుదవారం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు 25 కేజీల ఆవాలతో వేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న రామకోటి రామరాజు తన సేవలు , ఆధ్యాత్మిక భావన, చిత్రకళా నైపుణ్యంతో గజ్వేల్ కు వన్నెతీస్తున్నట్లు స్పష్టం చేశారు. […]

Breaking News

రామకోటి రామరాజు కళా నైపుణ్యం అద్బుతం — మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

151 Views    గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం నాడు మున్సిపల్ చైర్మన్ ఎన్ సిరాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు […]

Breaking News

డబ్బులు ఇచ్చి క్యాన్సర్ని కొనుక్కుంటున్నాం…

163 Viewsలండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎందుకు […]

Breaking News

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ:వేదవతి

134 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ వేదవతి, ఎంపీవో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది అన్నారు Telugu News 24/7tslocalvibe.com