Breaking News

వర్గల్ మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయు విషయము..

118 Viewsవర్గల్ మండల్… మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందరికీ, ప్రముఖులకు, ప్రజలందరికీ తెలియజేయునది, ప్రత్యేక ఓటర్ నమోదు 2023 పురస్కరించుకొని ముసాయిదా ఓటర్ల జాబితా 2023 ప్రకారం ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలని ఎలక్షన్ సూపర్వైజర్ తెలిపారు. మీ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాని మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర గానీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది కావున ఇట్టి విషయాన్ని అందరూ గమనిoచాలని ఎలక్షన్ సూపర్వైజర్ […]

Breaking News ప్రాంతీయం

సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి.  అభినందించి చేయూతనందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

132 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]

Breaking News రాజకీయం

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీపీ పిల్లి రేణుక

151 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పెళ్లి రేణుక చేతుల మీదుగా 7500 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన మరోజు సుశీల భర్త నారాయణకి అందించారు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గురజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్,కొర్రీ అనిల్, మొగులోజి కిష్టయ్య, డాక్టర్ కిషన్, బొడ్డు కృష్ణ, తలారి మల్లయ్య, గొడుగు దేవయ్య, వంగల ఎల్లారెడ్డి, పసుల అంజయ్య, కొర్రీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు […]

Breaking News

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక

131 Views1. ????విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తర్వాత విద్యార్థులను బయట తిరగనీయరాదు. 2. ????మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల పై కేసుల నమోదు,వాహనాలు సీజ్ చేయబడతాయి. 3.???? పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అటువంటి కంప్లైంట్స్ స్కూల్ యాజాన్యం నుండి వచ్చిన యెడల టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు. మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకొని విధంగా చర్యలు […]

Breaking News

వర్గల్ మండల్ :ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రోగ్రాం 2023:

125 Viewsప్రత్యేక ఓటర్ల నమోదు ప్రోగ్రాం 2023 పురస్కరించుకొని వర్గల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలియపరచున్నది ఏమనగా ముసాయిదా ఓటర్ల జాబితా లో పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని తమను కోరుచున్నాము Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ముఖ్య గమనిక వర్గల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా

143 Viewsతేదీ 3 4 డిసెంబర్ 2022 శనివారం ఆదివారం రోజులలో మీ గ్రామ పంచాయతీల దగ్గర ప్రత్యేక ఓటర్ నమోదు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటరు జాబితాలో పేరు లేని వారు 18 సంవత్సరాలు నిండినవారు ఓటర్ ఐడి కోసం మీ దరఖాస్తు బి ఎల్ ఓ కు ఇవ్వగలరు పూర్తి వివరాల కోసం మీ గ్రామంలోని బూత్ లెవెల్ ఆఫీసా ను సంప్రదించగలరు. ముసాయిదా ఓటర్ల జాబితా 2023 లిస్టులో మీ యొక్క […]

Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

141 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున చెందిన కోడం లక్ష్మి కుటుంబానికి, మనోధైర్యం కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చిన,సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి……. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం మృతి చెందిన నిరుపేద కుటుంబంకురాలైన *శ్రీ కోడం లక్ష్మీW% రాజేశం కుటుంబసభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి పేదల పెన్నిధిగా నేనున్నా అంటూ వారి కుమారులను కుమార్తెలకు *మనో ధైర్యం కల్పించి *5000/-రూ ఆర్థికంగా తన వంతుగా సింగిల్ […]

Breaking News రాజకీయం

పార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి

151 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి… కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]

Breaking News

120 Viewsపార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..! రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు […]

Breaking News

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో చేపల వేటకు వెళ్లి వలకు చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు

131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో శుక్రవారం జలాశయం లో చేపల వేటకు వెళ్లి వలకు ఛిక్కుకొని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 40 ) అనే వ్యక్తి మృతి చెందాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు. Telugu News 24/7tslocalvibe.com