Breaking News ప్రాంతీయం

ఎన్నికల నిబంధనలు పాటించాలి

118 Viewsఎన్నికల నిబంధనలు పాటించాలి ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పార్లమెం ట్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమ లు చేయాలని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆవరనలో పార్లమెంటు ఎన్నికల నియమ నిబంధనల గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిషారం కోసం […]

Breaking News

జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

118 Views  జగిత్యాల జిల్లా:మార్చి29 జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించు కొని ఆత్మహత్య చేసుకు న్నాడు. గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈరోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ఆదారాలు సేకరి స్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… Telugu News 24/7

Breaking News ప్రాంతీయం

ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీస్ ప్రత్యేక నజర్.

100 Views-ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీస్ ప్రత్యేక నజర్. -సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు […]

Breaking News

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

107 Views*సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ* సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు.   ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందిం చారు. కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు […]

Breaking News

వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

115 Views  -వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి::అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ -కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి -గ్రేడ్ ఏ రకానికి రూ.2203 -గ్రేడ్ బీ రకానికి రూ.2183 -ఏప్రిల్ 1 వ తేదీన మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ప్రారంభం -ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాల బాధ్యులు, అధికారులతో సమీక్షలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సిరిసిల్ల, మార్చి 28, 2024: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా […]

Breaking News

బిజెపి పై పోరులో అగ్ర భాగాన వామపక్షాలు…

95 Viewsన్యూఢిల్లీ మార్చ్ 28, 24/7 తెలుగు న్యూస్ : బిజెపిపై పోరులో అగ్రభాగాన వామపక్షాలు ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పిటిఐ ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి…. న్యూఢిల్లీ : లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గిందా పెరిగిందా అన్నదాంతో నిమిత్తం లేకుండా బిజెపిపై పోరుకు ఎజెండాను సెట్‌చేయడంలో వామపక్షాలు ఎప్పుడూ అగ్ర భాగాన వున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 370వ అధికరణ, సిఎఎఎ, వ్యవసాయ చట్టాలు, ఎన్నికల బాండ్లు ఇలా ప్రతి అంశంపైనా బిజెపికి […]

Breaking News

తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో….

106 Viewsబెల్లంపల్లి మార్చి 28, 24/7 తెలుగు న్యూస్ :తాజ్ బాబా సేవ సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు లెమన్ జ్యూస్ పంపిణీ… బెల్లంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు దాహాన్ని తీర్చుటకు తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మిత్రుడు గరిగే వేణు తల్లి గరిగే జయమ్మ జ్ఞాపకార్థం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం […]

Breaking News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

434 Views(తిమ్మాపూర్ మార్చి 28) గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్ఎండి ఎస్ఐ చేరాలు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని నిర్మాణుషంగా వున్నా పాత పెట్రోల్ పంపు ఆవరణలో మృతుదేహం కనిపించిందని స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో, హుటాహుటిన పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి […]

Breaking News

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

284 Views  మార్చ్ 28, 2024, భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో ఇటీవల భర్త హింసించాడంటూ ఆమె ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాటలతో, చేష్టలతో వేధించాడని పేర్కొంది. దీంతో సదరు భర్త ఆమెకు ప్రతినెల రూ.1.50 లక్షల భరణం, సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు […]

Breaking News

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

143 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.300 ఇవ్వనున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]